Minister TG Bharath: ఏపీలో కంపెనీల ఏర్పాటుకు సహకారం అందించండి..
By Mahesh Jakki
- ఏపీలో కంపెనీల ఏర్పాటుకు సహకారం అందించండి
- అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో మంత్రి టీజీ భరత్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister TG Bharath: ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. విజయవాడలో జెన్నిఫర్ లార్సన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని అవకాశాలను వివరించినట్లు మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమెరికాలో తెలుగువాళ్లు ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఏపీలో కంపెనీలు విస్తరించేందుకు కృషి చేయాలని కోరానన్నారు. ఈ విషయంపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.
Read Also: Pinnelli Ramakrishnareddy: పిన్నెల్లికి మరోసారి చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..