Seethakka: మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం..
- మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం- మంత్రి సీతక్క
- అంబేద్కర్ స్ఫూర్తి తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు- సీతక్క
- ప్రతి మహిళా సంఘానికి వడ్డీలేని రుణాన్ని ఇచ్చి..
- ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది- మంత్రి
- రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి కనెక్టివిటీ రోడ్డు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం- సీతక్క.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగులో ఆమె మాట్లాడుతూ.. మహిళా ప్రగతి అంటేనే సమాజ ప్రగతి అన్న మహనీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళా సంఘానికి వడ్డీలేని రుణాన్ని ఇచ్చి.. ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి కనెక్టివిటీ రోడ్డు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం అని సీతక్క తెలిపారు.
Kolkata: సా.5గంటలకు చర్చలకు రావాలని డాక్లర్లకు ప్రభుత్వం పిలుపు.. భేటీపై ఉత్కంఠ!
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
కోట్ల రూపాయలతో ములుగులో రోడ్ల ప్రతిపాదనలు సిద్ధం చేశామని, సాంక్షన్ చేసామన్నారు. ఆ పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో వచ్చి పనిచేసే క్రాంట్రాక్టర్స్, అధికారులకు మంత్రి సీతక్క హెచ్చరిక జారీ చేశారు. అధికారులు, కాంట్రాక్టర్స్ పనులలో నాణ్యత లేకుంటే చేస్తే సహించేది లేదన్నారు. భవిష్యత్ లో వారికి పనులు ఇవ్వబోమని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. రామప్ప అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. అలాగే.. మేడారంలో శాశ్వత నిర్మాణాలకు పంచాయతీ రాజ్, టూరిజం శాఖల నుండి నిధులు కేటాయించడం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు.
Hyderabad: తెలంగాణ భవన్ ముందు కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణుల ఆందోళన..
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!