RK Roja: వైసీపీ రెబల్స్‌పై మంత్రి రోజా ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: మంత్రి ఆర్కే రోజా.. మరోసారి నగరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెబల్స్ ఆమెకు తలనొప్పిగా మారారు.. అయితే, రెబల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రోజా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఓడించడానికి అందరూ ఏకమయ్యారన్న ఆమె.. ఎంతమంది ఒక్కటైనా పందులు పందులే.. సింహం సింహమే అన్నారు. కానీ, జగనన్న బాగుంటేనే మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయని సూచించారు.
Read Also: Rain forecast: బెంగళూరు ప్రజలకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ..
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
మరోవైపు.. నగరిలో తన వ్యతిరేక వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రోజా.. నగిరి నియోజకవర్గంలో అన్ని పదవులు అనుభవించి.. క్వారీల్లో అక్రమంగా సంపాదించుకొని.. నన్ను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.. ఇక, నన్ను ఓడించడానికి ఒక్కటై.. నగరి టీడీపీ అభ్యర్ది గాలి భాను ప్రకాష్ ను గెలిపించడానికి తిరుగుతున్నారని దుయ్యబట్టారు.. వెన్నుపోటు దారులకు బుద్ధి చెప్పండి.. మీకు మంచి చేసినా నన్ను గెలిపించాలని నగరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి ఆర్కే రోజా. కాగా, నగరిలో మంత్రి రోజా ఓ వైపు.. ఆమె భర్త.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. మరోసారి విజయం సాధించి.. తన వ్యతిరేక వర్గానికి చెక్ పెడతాననే నమ్మకంతో ఉన్నారు. కాగా, పార్టీలో ఉంటూ.. తనకు వ్యతిరేకంగా ప్రెస్ పెట్టిన నేతలపై పార్టీకి ఫిర్యాదు చేసిన మంత్రి రోజా.. వారిపై చర్యలు తీసుకునేలా చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!