Minister Payyavula Keshav: మాది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం..
- మాది మాటల ప్రభుత్వం కాదు... చేతల ప్రభుత్వం..
- ప్రజల మనసుల్లో నిలిచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందన్న మంత్రి పయ్యావుల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Payyavula Keshav: మాది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది.. అనంతపురంలో జిల్లాలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అన్నారు.. ప్రజల మనసుల్లో నిలిచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని ప్రకటించారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచాం.. ఎన్నికల సమయం నుంచే అమలు చేస్తామన్న మాట ప్రకారం.. ఆ మూడు నెలల బకాయి.. ఈ నెల పెన్షన్ కలుపుకొని మొత్తం ఒకేసారి రూ.7 వేలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.. ఇక, పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీని జరుగుతుంది.. ఈ కార్యక్రమాన్ని ఉదయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారని గుర్తుచేశారు. కాగా, ఈ రోజు మంత్రి నారా లోకేష్ ప్రతినిథ్యం వహిస్తోన్న మంగళగిరిలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసి.. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే.
Read Also: Komatireddy Venkat Reddy: వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!