Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Ktr Fires On Bjp And Congress 3

Minister KTR : కరెంట్ కోసం కాంగ్రెస్ పాలనలో కాలరాత్రిలే

Published Date :November 17, 2023 , 5:59 pm
By Gogikar Sai Krishna
Minister KTR : కరెంట్ కోసం కాంగ్రెస్ పాలనలో కాలరాత్రిలే
  • Follow Us :
  • google news
  • dailyhunt

మంచిర్యాల జన్నారంలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. అనాడు కరెంట్ ఉంటే వార్త… ఇప్పుడు కరెంట్ పొతే వార్త అని ఆయన అన్నారు. కరెంట్ కోసం కాంగ్రెస్ పాలన లో కాల రాత్రి లే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరెంట్ చూపించు అని రేవంత్ రెడ్డి అంటున్నారని, కరెంట్ కనబడదు.. కాంగ్రెస్ వాళ్ళు వైర్లు పట్టుకోండన్నారు మంత్రి కేటీఆర్‌. ఏం పార్టీ..కాంగ్రెస్ పార్టీ .. వందల మందిని చంపిన కాంగ్రెస్ ను మన నెత్తిన పెట్టుకుందామా అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ కాదు.. 11 ఛాన్స్ ఇచ్చారు .. ఏం చేసారని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. నోటికి ఎంత అంతే మాట్లాడుతున్నారని, 2 వందలు పెన్షన్ ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడు 4 వేలు ఇస్తారా అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Also Read : World Cup 2023 Final: ఫైనల్ పోరులో ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువున్నాయంటే..!

కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడైనా రైతు బంధు ఆలోచన వచ్చిందా అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన లో సర్కార్ ఆసుపత్రికి వెళ్ళక పోయేదని, కానీ ఇప్పుడు సర్కార్ ఆసుపత్రిలో ప్రసవం కావాలని పోతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కు చెందిన ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద వాళ్లు వస్తున్నారని, 15 లక్షలు వచ్చిన వారు బీజేపీకి ఓటు వేయండన్నారు. రాని వాళ్ళు బీఆర్ఎస్ కు వేయండని మంత్రి కేటీఆర్‌ కోరారు. అంతేకాకుండా.. మోడీ, బీజేపీ పచ్చి మోసగాళ్ళు. ఢిల్లీ పార్టీలు తెలంగాణ లో ఎందుకు ఉండాలి. 58 ఏళ్లు సతాయించింది ఢిల్లీ వాళ్ళు. బీజేపీ,కాంగ్రెస్ నేతల్ని ఉద్దేర గాల్లని తెచ్చుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ బిజేపి నేతలకు చేవ లేదా… దద్దమ్మలు, బీ ఫార్మ్ కావాలంటే ఢిల్లీ కి పోవాలి. దరిద్రానికి నేస్తం …హస్తం. మతం, కులం కూడు పెట్టదన్నారు మంత్రి కేటీఆర్‌.

Also Read : BJP: 3 రాష్ట్రాల్లో గెలుపు మాదే, తెలంగాణలో… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • BRS
  • latest news
  • Minister KTR

తాజావార్తలు

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

  • Babar Azam: “విరాట్‌ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్

  • Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions