Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Minister Kottu Satyanarayana Satires On Tdp Janasena Seat Sharing Ap Elections

Minister Kottu Satyanarayana: టీడీపీ-జనసేన ఫస్ట్‌ లిస్ట్.. పవన్‌పై మంత్రి కొట్టు సెటైర్లు

Published Date :February 24, 2024 , 6:16 pm
By Sudhakar Ravula
Minister Kottu Satyanarayana: టీడీపీ-జనసేన ఫస్ట్‌ లిస్ట్.. పవన్‌పై మంత్రి కొట్టు సెటైర్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Kottu Satyanarayana: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్‌ విషయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఆ రెండు పార్టీల పొత్తులపై స్పందించిన ఆయన.. సమరానికి సిద్ధమో లేదో టీడీపీ, జనసేన నిర్ణయించాలన్నారు. అభ్యర్ధులను ప్రకటిస్తే ఎన్నికలకు సిద్ధం అయినట్లేనా..? ఉమ్మడి మీటింగ్ లో సభలపై రెండు పార్టీల నేతలు ఉండాలిగా..? వేరు వేరుగా సభలు పెట్టుకుంటూ కలిసి ఉన్నామంటే ఎలా? కింద కేడర్ లో వున్న అభద్రతా భావాన్ని ఎవరు తొలగిస్తారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, పవన్ కల్యాణ్‌.. తణుకు పర్యటనలో జనసేన నాయకుడికి సీటు ప్రకటించాడు… ఇవాళ్టి లిస్ట్ లో టీడీపీ నేతను ప్రకటించారు.. దీన్ని బట్టి పవన్ కల్యాణ్‌ మాటకు ఎంత విలువుందో చంద్రబాబు మాటకు ఎంత విలువ ఉందో అర్ధమవుతుందన్నారు.

Read Also: TDP – JanaSena First List: టీడీపీ – జనసేన తొలి జాబితా.. సామాజిక సమీకరణాలు ఇలా

ఇక, చంద్రబాబు 2014లో మేం కలిసి పోటీచేయడం చారిత్రక అవసరం అన్నాడు.. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయాలన్న చంద్రబాబు.. తర్వాత కాంగ్రెస్ తో కలిశాడు అని దుయ్యబట్టారు మంత్రి కొట్టు.. బీజేపీని.. కాంగ్రెస్ తో కలిపేసుకోవడం చారిత్రక అవసరమా? అంటూ సెటైర్లు వేసిన ఆయన.. దేశంలోని పార్టీలన్నింటితో చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నాడు అని విమర్శించారు. మరోవైపు.. పవన్ కల్యాణ్‌ తనకు 24 సీట్లు సరిపోయాయనుకుంటున్నాడేమో.. చంద్రబాబు తనకు ఎక్కువే ఇచ్చారనుకుంటున్నాడేమో..? అంటూ దుయ్యబట్టారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections
  • minister kottu satyanarayana
  • TDP - Janasena Seat Sharing
  • YSRCP

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions