Bombay High Court: ‘‘లీవ్ ఇండియా’’ నోటీసులపై ఇమ్రాన్ ఖాన్కు స్వల్ప ఊరట..
- బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ ఖాన్కు బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట..
- నవంబర్ 2 వరకు ‘‘లీవ్ ఇండియా’’ నోటీసులపై చర్యలు తీసుకోమన్న ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా అక్టోబర్ 10 ముంబైలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నాడు. దీంతో అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO) నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసుల్ని ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. మంగళవారం హైకోర్టు ఆయనకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. తదుపరి విచారణ జరిగే నవంబర్ 2 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది.
Also Read
- Meerut Blue Drum Case: మీరట్ బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం.. ఉరిశిక్షపై అప్పీల్ స్వీకరణ.
- InnoData Layoffs: ఇన్నోడేటాలో భారీ ఉద్యోగ కోతలు.. భారత్లో 550 మందికి ఉద్వాసన?
- UP Election Commission: ‘రామ్నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
- Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
అమెరికా పౌరుడైన ఇమ్రాన్ ఖాన్ నిరసనల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని బీజేపీ నేత కిరీట్ సోమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పోలీసులు FRROకు పంపించారు. దీని తర్వాత ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం, 2025 కింద ఇమ్రాన్ ఖాన్కు దేశం విడిచి వెళ్లాలంటూ నోటీసు జారీ అయ్యాయి. ఈ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం.. భారత్లో విదేశీయుల ప్రవేశం, దేశం నుంచి నిష్క్రమణ, దేశంలో వారి ఉనికి, కదలికల్ని నియంత్రించడం, పరిమితం చేయడం లేదా నిషేధించేందుకు ప్రభుత్వం సూచనలు, ఆదేశాలు జారీ చేయవచ్చు.
తాజావార్తలు
-
Bombay High Court: ‘‘లీవ్ ఇండియా’’ నోటీసులపై ఇమ్రాన్ ఖాన్కు స్వల్ప ఊరట..
-
Zodiac Signs : దీపావళి తర్వాత మారనున్న గ్రహాల గతులు.. ఈ 5 రాశులకు జాక్పాట్.!
-
Meerut Blue Drum Case: మీరట్ బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం.. ఉరిశిక్షపై అప్పీల్ స్వీకరణ.
-
Mitchell Santner: బౌలింగ్ మా వల్ల కాలేదు.. వారున్నంత వరకు మేము గెలవడం చాలా కష్టం: వెస్టిండీస్ కెప్టెన్
-
Killer : ఎలాన్ మస్క్ పరిశోధనలే ‘కిల్లర్’ కాన్సెప్ట్? హాలీవుడ్ లెవెల్ లో సై-ఫై థ్రిల్లర్!
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!