Minister Komatireddy: వెనుకబడిన కులాలు అంటే వారికి చిన్నచూపు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
- దేశంలో మొదటి సారి బీసీ కులగణన ఏర్పాటుకు కేబినెట్ తీర్మానం
- అందరూ సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Komatireddy Venkat Reddy: తాము ఏ కార్యక్రమం చేసినా పని పెట్టుకుని బురద జల్లుతున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలు అంటే కేసీఆర్, హరీష్, కేటీఆర్‌లకు చిన్న చూపు అంటూ మండిపడ్డారు. బలహీన వర్గాలకు చెందిన మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు అయ్యారని, దళితుడు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ అని వెల్లడించారు. ఫామ్ హౌస్‌లో లిక్కర్, డ్రగ్స్‌తో అడ్డంగా దొరికి పోయి దీపావళి పండుగ దావత్ చేస్తే తప్పేంది అంటున్నారని మంత్రి విమర్శించారు.
Read Also: Minister Ponnam Prabhakar: జనావాస సముదాయాల్లో టపాసుల దుకాణాలు లేకుండా చూడాలి..
Also Read
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
హరీష్ రావు రుణమాఫీ చేయలేదని అంటున్నాడని.. రూ 18 వేల కోట్లతో లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో మొదటి సారి బీసీ కులగణన ఏర్పాటుకు కేబినెట్ తీర్మానం చేశామన్నారు. వెనుకబడిన కులాల మీద వాళ్లకు ప్రేమ లేదన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బీసీ కులగణనపై ప్రెస్ నోట్ అయినా విడుదల చేయాలన్నారు. లేదంటే మీ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు.
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!