Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Harish Rao Challenged Bjp Leaders

Harish Rao : బీజేపీ నేతలకు మంత్రి హరీష్‌ రావు సవాల్

Published Date :April 26, 2023 , 6:12 pm
By Gogikar Sai Krishna
Harish Rao : బీజేపీ నేతలకు మంత్రి హరీష్‌ రావు సవాల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీజేపీ పార్టీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాకలో పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు.. బీజేపీ ఫసల్ భీమా యోజన స్కీం ఫెయిల్ అయిందన్నారు. అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వం నుంచి రోజుకో మంత్రి వచ్చి మత ఘర్షణలు లేపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఢిల్లీ నుంచి పది వేల రూపాయలు తేండి.. ఇద్దరం కలిపి రైతులకు ఇరవై వేలు ఇద్దామని ఆయన బీజేపీ నేతలకు సవాల్‌ విసిరారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో చేపలకు కల్లాలు కట్టుకోమంటారు తెలంగాణలో మాత్రం కల్లాలకు పైసలు ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Virat Kohli: డేంజర్ జోన్‌లో కోహ్లీ.. మళ్లీ రిపీటైతే అంతే సంగతులు!

అబద్ధాల ప్రచారంతో బీజేపీ ముందుకు రావాలని చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణకు పైస ఇవ్వని పార్టీ కాంగ్రెస్.. వారు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యస్పదమన్నారు. ఇదే కాకుండా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. చేవెళ్ళ సభకు వచ్చిన అమిత్ షా మత విద్వేషాలు రెచ్చగొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క పనైనా బీజేపీ నేతలు చెప్పాలన్నారు. మీకు చేతనైతే మేమిస్తున్న 10 వేల రూపాయలకు అదనంగా కేంద్రం నుంచి మీరు ఓ 10 వేలు పరిహారం ఇవ్వండని ఆయన అన్నారు.

Also Read : AP Inter Results: ఏపీ ఇంటర్‌ ఫలితాలలో ఆలస్యం.. కారణమేంటంటే?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp leaders
  • breaking news
  • BRS
  • latest news
  • Minister Harish Rao

తాజావార్తలు

  • Jana Nayagan : ‘జననాయగన్’ మిస్టరీ.. ఎడిటర్ అసోసియేషన్ సంచలనం?

  • 430 సీసీ కెమెరాలు, 2000 పోలీసుల గస్తీ మధ్య ఉప్పల్ వేదికగా SRH vs RR మ్యాచ్..!

  • Trisha: నటి త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు

  • Sudheer- Deepika Pilli : వెకేషన్లో సుధీర్ – దీపికా.. సీక్రెట్ లవ్ బట్టబయలు?

  • Bajaj Dominar 400: బజాజ్ డొమినార్ 349cc లాంచ్.. అదే లుక్, అదే ఫీచర్లు, ధర మాత్రం భారీగా తగ్గింది!

ట్రెండింగ్‌

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions