టీఆర్ఎస్ లేకుంటే ఈటెల ఎక్కడ ఉండేవాడు : గంగుల కమలాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మికుంట ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సమితి లేకుంటే ఈటెల రాజేందర్ ఎక్కడ ఉండేవాడు అని అన్నారు. కళ్యాణలక్ష్మి ఆసరా పింఛన్లు రైతుబంధు పథకాల గురించి పరిగి అంటూ అవహేళన చేసి మాట్లాడాడు ఈటెల. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎంతో గౌరవించింది. 20 సంవత్సరాలుగా అనేక పదవులు అనుభవించి కన్న తల్లి లాంటి పార్టీని విమర్శిస్తున్నాడు. తెరాసా పార్టీని చీల్చే కుట్రపన్నారు. పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదని వ్యవస్థే ముఖ్యము. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కి విశేష ఆదరణ ఉంది. కెసిఆర్ బొమ్మ మీద గెలిచి పార్టీపై ధిక్కార స్వరం వినిపించడం ఆయనకే చెల్లింది అన్నారు. తెలంగాణ వ్యతిరేకులైన బిజెపి కాంగ్రెస్ వారితో అప్పట్లో చీకటి ఒప్పందం ఇప్పుడు బహిర్గతమైంది. సర్పంచులు ఎంపీటీసీలు యొక్క సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని అందరికీ అందుబాటులో ఉంటా అని హామీ ఇచ్చారు.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!