Dharmana Prasada Rao: ప్రజలు ఇంటెలిజెంట్‌గా వ్యవహరించాలి.. డబ్బు ఇస్తే తీసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dharmana Prasada Rao: ఎన్నికలు ముందు చెప్పే మాటలు అధికారంలోకి రావడం కోసం కాదని, గెలిచాక ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా.. కనీస సౌకర్యాలకు నోచుకోని వారికి ఉపశమనం కలిగించే పనులు చేశారన్నారు. రూ.2 లక్షల అరవై వేల కోట్లు డీబీటీ ద్వారా పేద ప్రజలకు అందజేశామన్నారు. ఎవ్వరి వద్దా తలవంచకుండా పథకాలు ఇచ్చి కొత్త ఒరవడిని సృష్టించామన్నారు.
Read Also: Pithapuram: జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొర బాబు భేటీ.. ఆ విషయంలో అంగీకారం
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఎవడు ఎస్సీ కులంలో పుడతాడని చంద్రబాబు అన్నాడని.. ఎస్సీల పట్ల ఆయన భావన బయట పడింది కదా అంటూ విమర్శించారు. అలాంటి వారికి అధికారం ఇచ్చి నెత్తిన పెట్టుకుంటామా అంటూ ప్రశ్నించారు. వైసీపీ ఏపీలో తిరుగులేని శక్తిగా ఉందన్నారు. అందుకే ఎన్నికల వేల అన్ని పార్టీలు ఓ వైపుకు వెళ్లిపోయారు.. కానీ ప్రజలు మరో వైపుకు వెళ్లారన్నారు. వార్డుల్లో వెతికినా టీడీపీ ఓట్లు దొరకవన్నారు. ఎన్నికలు వచ్చినప్పడు డబ్బులు ఖర్ఛుపెట్టి రాజ్యాధికారం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇంటిలిజెంట్‌గా వ్యవహరించాలని.. డబ్బు ఇస్తే తీసుకోవాలని, ఆశపెట్టినవన్నీ తీసుకోవాలని, కానీ అభివృద్ధికే ఓటు వేయాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?