Pulivendula ZPTC Election Result: పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది.. ఇది జగన్ అహంకారానికి చెంపదెబ్బ..!
- ఒకే ఒక ఉప ఎన్నిక పులివెందుల కోటను బద్ధలు కొట్టింది..
- దశాబ్దాలుగా ఉన్న బానిస సంకెళ్లను తెంచేసింది..
- పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది..
- జగన్ సొంత ఇలాకాలో తన అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కించుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulivendula ZPTC Election Result: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని విజయాన్ని అందుకుంది.. ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒకే ఒక ఉప ఎన్నిక పులివెందుల కోటను బద్ధలు కొట్టింది.. దశాబ్దాలుగా ఉన్న బానిస సంకెళ్లను తెంచేసింది. పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది అని వ్యాఖ్యానించారు.. సొంత ఇలాకాలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకో లేకపోయారంటే.. పులివెందుల ప్రజలు జగన్ రెడ్డిపై ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతోందన్నారు.. ఇది వైసీపీ ఓటమి కాదు.. జగన్ అహంకారానికి చెంపదెబ్బ.. అవినీతికి, అణచివేతకు, అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని వ్యాఖ్యానించారు..
Read Also: Pregnant Woman in Dolly: ప్రసవానికి ఎన్ని కష్టాలు..! వర్షంలో కిలోమీటర్ నడక, 4 కిలో మీటర్లు డోలీలో..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మూడున్నర దశాబ్దాల తర్వాత భయం లేకుండా ఓటేసిన పులివెందుల ప్రజలదే ఈ గెలుపు అని అభివర్ణించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సాధించిన ఘన విజయం ఏడాది పాలనకు ఇది రెఫరెండమని పేర్కొన్న ఆయన.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకానికి, కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికి నిదర్శనం అన్నారు.. ఈవీఎంలతో మాయ జరుగుతుందంటూ అక్కసు వెళ్లగక్కుతున్న జగన్… బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఈ ప్రజాస్వామ్య విజయానికి ఏం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు.. ఇప్పటికైనా అర్థమైందా రాజా.. పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారో..? నీ అరాచక నాయకత్వానికి ప్రజలు గుడ్‌బై చెప్పారు.. బైబై జగన్..! అని కామెంట్ చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!