Ambati Rambabu: పదవిని పక్కనపెట్టి కార్యకర్తలాగా పనిచేసిన విశ్వాసపాత్రుడు అనిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: జగన్ ఆదేశించాడు అన్న ఒక్క మాట కోసం మంత్రి పదవిని పక్కనపెట్టి కార్యకర్తలాగా పనిచేసిన విశ్వాసపాత్రుడు అనిల్ కుమార్ యాదవ్ అని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఒక బీసీ అభ్యర్థిని నిలబెడదాం అన్న ఆలోచనతో నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్ళమంటే పార్టీని మారిపోయిన విశ్వాసఘాతకుడు ఎంపీ కృష్ణదేవరాయలు అని ఆయన విమర్శించారు. గతంలో ఏ పార్టీ కూడా పల్నాడులో బీసీ అభ్యర్థికి ఎంపీ సీట్లు ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
లక్ష ఓట్ల పైన మెజారిటీతో గెలిపించి జగనన్నకు నరసరావుపేట ఎంపీ సీటు కానుకగా ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. బీసీలకు సీటు ఇస్తానంటే, పార్టీ మారిన కృష్ణదేవరాయలకు బీసీ ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. పల్నాడులో ఏడు రథాలను నడిపించగల శ్రీకృష్ణుడు అనిల్ కుమార్ యాదవ్ అని.. అనిల్ అనే రథం కింద ఎవ్వరైనా నలిగి పోవాల్సిందే…. ఎన్నికల తర్వాత ఆ విషయం అందరికీ అర్థమవుతుందన్నారు.
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!