Meerpet Murder Case : మీర్‌పేట హత్య కేసులో సంచలన విషయాలు.. క్లూస్ టీమ్‌కి దొరికిన 2 ఆధారాలు
- క్లూస్ టీమ్‌కి దొరికిన 2 ఆధారాలతో దర్యాప్తులో ముందుకెళ్తున్న పోలీసులు
- గ్యాస్ స్టవ్‌పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరకలు లభ్యం
- రెండింటిని ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన క్లూస్ టీమ్
- గురుమూర్తి హత్య ఎలా చేశాడనే దానిపై నిర్ధారణకు వచ్చిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerpet Murder Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మీర్‌పేట్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసులో క్లూస్ టీమ్‌కి దొరికిన 2 ఆధారాలతో దర్యాప్తులో ముందుకెళ్తున్నారు పోలీసులు. గ్యాస్ స్టౌవ్‌పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యమైంది. రెండింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది క్లూస్ టీమ్.. దీంతో.. గురుమూర్తి హత్య ఎలా చేశాడనే దానిపై పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మాధవి చనిపోయిన తర్వాత డెడ్‌బాడీని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లిన గురుమూర్తి.. బాత్రూమ్‌లో డెడ్‌బాడీని ముక్కలు ముక్కులుగా కట్ చేశాడు. ఒక్కొక్క ముక్కని కమర్షియల్ గ్యాస్ స్టౌవ్‌పై పెట్టి గురుమూర్తి కాల్చేశాడు. బాగా కాలిపోయిన ఎముకలను రోట్లో వేసి పొడిగిగా తయారు చేశాడు గురుమూర్తి. అయితే.. ఆ ఎముకల పొడి మొత్తాన్ని బక్కెట్‌లో నింపి చెరువులో పడవేశాడు గురుమూర్తి.
Maharastra : ఆర్మీ ఆయుధ కర్మాగారంలో పేలుడు.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..ఘటనకు కారణం ఏంటంటే ?
Also Read
ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. మీర్‌పేట్ మర్డర్ కేసులో విచారణ కొనసాగుతుందని, రాష్ట్రంలో ఉన్న ఎక్స్‌పర్ట్స్‌తో పాటు దేశంలో ఉన్న వివిధ ఎక్స్‌పర్ట్స్‌తో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నూతన టెక్నాలజీ ద్వారా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తుల దశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతకంటే వివరాలు చెప్పలేమని, మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశామని,దర్యాప్తు పూర్తయినాక కేసుకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న కొత్త టెక్నాలజీ ద్వారా కేసు దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
IRCTC: ట్రైన్ టికెట్ కు డబ్బులు లేకపోయినా.. జీరో పేమెంట్‌తో ఇలా బుక్ చేసుకోవచ్చు!
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!