Meerpet Murder Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మీర్‌పేట్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసులో క్లూస్ టీమ్‌కి దొరికిన 2 ఆధారాలతో దర్యాప్తులో ముందుకెళ్తున్నారు పోలీసులు. గ్యాస్ స్టౌవ్‌పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యమైంది. రెండింటిని ఫోరెన్సిక్ ల్య