Fire Breaks Out: గోరేగావ్ ఫిల్మ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Breaks Out: ముంబైలోని ఫిల్మ్ సిటీలో సోమవారం ఉదయం ఓ సీరియల్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదని వారు తెలిపారు. అనుపమాలోని టెంట్ ప్రాంతంలో మంటలు చెలరేగాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక దళానికి సమాచారం అందింది. దానితో వెంటనే గోరేగావ్ (తూర్పు) ప్రాంతం లో ఉన్న ఫిల్మ్ సిటీలోని దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరిలో ఉన్న మరాఠీ బిగ్ బాస్ సెట్ వెనుక ఉదయం 6.10 గంటలకు జరిగింది. అయితే అక్కడ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇక సంఘటన జరుగుతున్న సమయంలో నాలుగు అగ్నిమాపక యంత్రాలు, అనేక పెద్ద నీళ్ల ట్యాంకర్లను సంఘటనా స్థలానికి తరలించారు. అగ్నిమాపక చర్యలు జరుగుతున్న ప్రదేశంలో అసిస్టెంట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ సహా మరో ముగ్గురు స్టేషన్ అధికారులు ఉన్నారు. ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్లు కూడా సమాచారం లేదని ఓ అధికారి తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also:Kuberaa : ధనుష్ సినిమాలో నటించేందుకు ఎలా ఒప్పుకున్నావు అని నాగ్ ని అడిగా : చిరంజీవి
#Mumbai के गोरेगांव फिल्म सिटी में आज तड़के 6 बजे आग लग गई..सीरियल "अनुपमा" के सेट पर अचानक आग लग गई..फायर ब्रिगेड की 3 गाड़ियां मौके पर पहुची..आग से सेट को काफी नुकसान पहुचा..किसी के घायल होने की खबर नही..@TNNavbharat @MumbaiPolice pic.twitter.com/NX9eY9ZI3W
— Atul singh (@atuljmd123) June 23, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!