Xiaomi Mix Flip 2: 6.85 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 50MP + 50MP కెమెరాలతో విడుదలకు సిద్దమైన షియోమీ మిక్స్ ఫ్లిప్ 2..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi Mix Flip 2: ఈ మధ్యకాలంలో ఫ్లిప్ ఫోన్స్ హవా మళ్లీ మొదలైందని చెప్పవచ్చు. ఈ ఫ్లిప్ ఫోన్స్ ధరలు కాస్త ప్రీమియంగా ఉన్న వినియోగదారులు వాటిని కొండడానికి తెగ ఉత్సహత చూపిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మార్కెట్ లో తన స్థానాలను కాపాడుకోవడానికి స్మాట్ ఫోన్ మొబైల్స్ తయారీ కంపినీలు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ.. మిక్స్ ఫ్లిప్ 2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్‌లో ప్రీమియం శ్రేణిలో విధుల చేసంతుకు సిద్ధమైంది.
Read Also: Tragedy : గద్వాల జిల్లాలో మేఘాలయ తరహా మర్డర్.. తల్లితో కలిసి భర్తను..
Also Read
- Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
- TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్, వినియోగదారులకు అత్యుత్తమ అనుభూతిని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ మొబైల్ సంబంధిత వివరాలను ఒకసారి చూద్దామా.. ఇందులో 6.85 అంగుళాల 1.5K LTPO మైన్ స్క్రీన్ ను ఉపయోగించి ప్రీమియం విజువల్ అనుభూతిని అందిస్తున్నారు. దీని ప్రత్యేకతగా పెద్ద సైజులోని సెకండరీ డిస్‌ప్లేను కూడా కలిగించి మల్టీటాస్కింగ్‌కు మరింత సౌలభ్యం కల్పించనున్నారు.
ఇక మొబైల్ బ్యాటరీ పరంగా చూస్తే.. ఇందులో 5050 నుంచి 5100mAh సామర్థ్యం గల దీర్ఘకాలిక బ్యాటరీ అందించబడనున్నట్లు సమాచారం. దీని ద్వారా ఒక రోజంతా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోకుండా ఉపయోగించవచ్చు. ఇక దీనికి 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం మరో ప్రత్యేకత. అలాగే మొబైల్ కెమెరా సెటప్ విషయానికి వస్తే, డ్యూయల్ 50MP లెన్స్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 1/1.5 అంగుళాల ప్రాధమిక సెన్సార్ తోపాటు, 1/2.76 అంగుళాల అల్ట్రా వైడ్ లెన్స్‌ను కలపడం ద్వారా ఫోటోగ్రఫీలో అద్భుతమైన స్పష్టత ఫోటోలు లభిస్తాయి.
Read Also:Crude Oil Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన ఆయిల్ ధరలు.. భారత్పై ఎఫెక్ట్!
ఈ డివైస్ IPX8 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుండటంతో నీటి తుంపరులు లేదా తడి వాతావరణంలోనూ దీన్ని ఆందోళన లేకుండా ఉపయోగించవచ్చు. భద్రతా పరంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తున్న ఈ ఫోన్, పూర్తి స్థాయి NFC సపోర్ట్‌తో పేమెంట్స్, కనెక్టివిటీ వంటి అవసరాలను సమర్థవంతంగా నెరవేర్చుతుంది. ఈ ప్రత్యేక ఫీచర్లు అన్ని విభాగాల్లోనూ ప్రీమియం అనుభవాన్ని అందించేలా డిజైన్ చేయబడ్డాయి. ఆధునిక ఫోల్డబుల్ ఫోన్ అన్వేషణలో ఉన్నవారికి ఇది ఒక మంచి ఎంపిక అవుతుంది. జూన్ 26న ఈ మొబైల్ లాంచ్ కానుంది. ధరతో పాటు మరిన్ని వివరాలు లాంచ్ రోజున తెలియనున్నాయి. ఈ లాంచ్ కార్యక్రమం లో ఈ మొబైల్ తోపాటు షియోమీ టాబ్లెట్ 7S ప్రో, రెడీమి K80 అల్ట్రా, రెడీమి K ప్యాడ్ లు కూడా లాంచ్ కానున్నాయి.
తాజావార్తలు
-
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!