Manipur: నేడు హోంమంత్రిత్వశాఖ అధికారులతో మణిపూర్ గిరిజన నాయకుల భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు మణిపూర్‌కు చెందిన వివిధ గిరిజన సంస్థల ప్రతినిధి బృందం నేడు ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో పాటు హోం మంత్రిత్వ శాఖ అధికారులను కలవనున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక దాడులపై హోంమంత్రిత్వాశాఖ అధికారులను కలిసి వివరించేందుకు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ITLF), గిరిజన ఐక్యత కమిటీ, కుకి ఇన్పి మణిపూర్, జోమి కౌన్సిల్, హిల్ ట్రైబల్ కౌన్సిల్ తో పాటు అన్ని తెగల కౌన్సిల్‌లకు చెందిన 9 మంది నాయకులు వెళ్తున్నారు.
Read Also: IND vs ENG: భారత్ బ్యాటింగ్ బాగా మెరుగుపడాల్సి ఉంది.. మాజీ ఆటగాడు వార్నింగ్!
Also Read
ఇక, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, గిరిజనులకు ప్రత్యేక పరిపాలన (ప్రత్యేక రాష్ట్రానికి సమానం) ఇవ్వాలని గిరిజన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ డిమాండ్‌ను కేంద్ర హోం మంత్రితో పాటు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తిరస్కరించారు. మణిపూర్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందని ఆ రాష్ట్ర సీఎం చెప్పుకొచ్చారు. మణిపూర్‌లో ముఖ్యంగా సరిహద్దు పట్టణమైన మోరేలో తాజా పరిస్థితులపై హోం మంత్రిత్వ శాఖ అధికారులకు మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ వివరించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..