Manik Rao Thakre : భట్టి విక్రమార్క పాదయాత్ర చివరి రోజే పొంగులేటి జాయినింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి భేటీ అయ్యారు. జులై 2న ఖమ్మంలో పీపుల్స్ మార్చ్ ముగింపు సభ ఏర్పాట్లపై చర్చించారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో భట్టితో పార్టీ ఇన్‌ఛార్జ్ భేటీ అయ్యారు. ఖమ్మం సభ విధి విధానాలపై చర్చించిన అనంతరం మాణిక్ రావ్ థాక్రే మీడియాతో మాట్లాడుతూ.. 36 నియోజకవ్గలలో 1221 కిలో మీటర్లు కాంగ్రెస్ తరుపున భట్టి పాదయాత్ర చేశారన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర చివరి రోజే పొంగులేటి జాయినింగ్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పొంగులేటి భట్టికి స్వాగతం చెప్తారని, రాహుల్ ఆధ్వర్యంలో భట్టికి వేదికపై ఘన సన్మానం ఉంటుందని ఆయన వెల్లడించారు.
Also Rea : Harish Rao : శస్త్రచికిత్సల కోసం 12 అత్యాధునిక ఫాకో యంత్రాలు
Also Read
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
భట్టికి జాతీయ కాంగ్రెస్ పార్టీ తరుపున నేను ధన్యవాదాలు చెప్తున్నానని ఆయన అన్నారు. జన గర్జన పేరుతో భట్టి ముగింపు సభ చేపట్టనున్నట్లు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా సభా నిర్ణయాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ఎండగడతామని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల రహస్య బంధం గురించి ప్రజలకు చెప్తామన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐలతో విపక్షాలను కేంద్రం వేధిస్తుందని మాణిక్ రావ్ థాక్రే ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ తోనే ఉన్నారని, ప్రజలకు భరోసా ఇస్తామన్నారు. కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Also Read : AP Govt : రాబోయే ఎన్నికలలో ఉద్యోగ వర్గాల వలన ఎలాంటి ఇబ్బంది లేదు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!