Lottery Jackpot : జాక్‌పాట్ కొట్టిన మేస్త్రీ.. నెలకు రూ.కోటి చొప్పున 30 ఏళ్ల పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ లోని ట్రోబ్రిడ్జ్కు చెందిన 52 ఏళ్ల జాన్ స్ట్రెంబ్రిడ్జ్ గత సంవత్సరం నేషనల్ లాటరీస్ సెట్ ఫర్ లైఫ్ నుండి లాటరీ టికెట్ కొనుగోలు చేసినప్పుడు, అతను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. డిప్పర్ అని పిలువబడే స్థానిక ఓ పక్షితో విజయవంతంగా ఫోటో షూట్ చేసిన తరువాత, జాన్ లాటరీ టికెట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక దుకాణం వద్ద ఆగాలని నిర్ణయించుకున్నాడు. తాను గెలుస్తానని అనుకోని జాన్, గ్లౌసెస్టర్షైర్ లోని స్ట్రౌడ్లోని సమీప వెయిట్రోస్ దుకాణంలోకి వెళ్లి టికెట్ కొన్నాడు. దాంతో ఆ టికెట్ అతని జీవితాన్ని ఎప్పటికీ మార్చేస్తుందని బావించలేదు అతడు.
Also read: Dabbawala service: లండన్ లోనూ ‘డబ్బావాలా’.. వీడియో వైరల్..
Also Read
- Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
- Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
- ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
- Cyclone Arnab: వేలాది ఎకరాల్లో నేలకొరిగిన అరటి, చెరకు తోటలు.. కోట్లలో నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు!
జాన్ గత సంవత్సరం మే 18న టికెట్ కొన్నాడు. కానీ., వారాల తరువాత వరకు దాన్ని తనిఖీ చేయలేదు. ఒక రోజు ప్లాస్టరింగ్ పూర్తి చేసిన తర్వాత తాను తన వ్యాన్‌లో కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు బాల్కనీ వెనుక ఉన్న టికెట్ ను గమనించి, అది కొన్న దుకాణం లోపలికి వెళ్లి టిక్కెట్లను తనిఖీ చేసుకుంటానని అనుకున్నాడు. దుకాణ సహాయకుడు దానిని తనిఖీ చేయడానికి మిషన్ లో ఉంచినప్పుడు, మిషన్ నిజంగా వింత శబ్దం చేసింది. అది అతను ఇంతకు ముందెన్నడూ విననిది. ఆ వింత శబ్దం అది ప్రత్యేక టికెట్ కావచ్చు అని జాన్ ను ఆలోచింపజేసింది. అది గెలిచిన టికెట్ అని స్టోర్ అసిస్టెంట్ ధృవీకరించి, టిక్కెట్ పై ఉన్న నంబర్ ను సంప్రదించమని కోరాడు. అప్పుడు కూడా, జాన్ ఎక్కువగా కూడా డబ్బు వస్తుందని ఆశించలేదు. ఏదో గరిష్టంగా 100,000 రూపాయల విజయాన్ని ఆశించాడు. తాను మొదటి బహుమతిని గెలుచుకున్నానని తెలుసుకుని అతను ఆశ్చర్యపోయాడు, ఇది రాబోయే 30 సంవత్సరాలకు నెలకు కోటి రూపాయలు ఇవ్వనునట్లు విషయాన్నీ తెలుసుకున్నాడు.
Also read: Amit Shah Fake Video: అమిత్ షా ఫేక్ వీడియో దుమారం.. మొదటి అరెస్ట్ చేసిన అస్సాం పోలీసులు
ఇక విషయం తెలుసుకున్న జాన్ ఇలా అన్నాడు. “త్రోవెల్స్ ఉపయోగించే యుగం ముగిసింది. నా కుటుంబం కోసం ప్లాస్టర్ ధూళితో ఇంటికి తిరిగి వచ్చే రోజులు పోయాయి. మన జీవితాలు కోలుకోలేని మార్పులకు లోనయ్యాయి. నేను ఇప్పుడు నా కుటుంబానికి, సన్నిహిత సహచరులకు ఎటువంటి భయాలు లేకుండా సహాయం అందించగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ప్రతి నెలా 100,000 పౌండ్లు (1 కోటి రూపాయలు) పన్ను రహితంగా పొందడం అసాధారణమైనది ” అని అన్నారు.
తాజావార్తలు
-
Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
-
SCO Civilisational Dialogue Forum: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక పరిణామం.. SCO సమావేశానికి పాక్ మంత్రికి భారత్ ఆహ్వానం!
-
Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
Cyclone Arnab: వేలాది ఎకరాల్లో నేలకొరిగిన అరటి, చెరకు తోటలు.. కోట్లలో నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు!
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..