LJP Leader: ఎల్జేపీ నేత దారుణ హత్య.. బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LJP Leader: బీహార్‌లోని గయాలో లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) నాయకుడు అన్వర్ ఖాన్‌ను పట్టపగలు బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అన్వర్ ఖాన్ పశుపతి కుమార్ పరాస్ వర్గానికి చెందిన నాయకుడు.బుధవారం నాడు ఎల్‌జేపీ లేబర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వర్ ఖాన్ సెలూన్‌లో ఉండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read: Manipur: మణిపూర్‌లో ఉద్రిక్తత.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
Also Read
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- 32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలకు గురి చేసింది. అది చూసిన ప్రజలు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఇతరులు తమ దుకాణాలను మూసివేశారు.ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు, అన్వర్ ఖాన్ కుటుంబ సభ్యులు 82వ జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. సంఘటనా స్థలంలో పోలీసు బలగాలను మోహరించారు. సాక్ష్యాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందాన్ని పంపారు. దర్యాప్తు జరుగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!