Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Latest Scams By Cyber Criminals In The Name Of Courier

Courier Scam: కొరియర్ పేరుతో సైబర్ నేరగాళ్ల సరికొత్త మోసాలు..

Published Date :June 25, 2023 , 10:04 am
By NTV WebDesk
Courier Scam: కొరియర్ పేరుతో సైబర్ నేరగాళ్ల సరికొత్త మోసాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రజలకు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా మోసపోతూనే ఉన్నారు. సామాన్యుడి నుంచి పెద్ద ప్రొఫెషనల్స్ వరకు.. అందరూ ఇలాంటి మోసాల బారిన పడిన వారే.. ఎందుకంటే ప్రజలను బురిడీ కొట్టించేందుకు స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఏదో పెద్ద కొరియర్ కంపెనీ నుంచి పార్సిల్ వచ్చిందని, దాంట్లో డ్రగ్స్ లాంటివి ఉన్నాయని భయపెడుతూ స్కామర్లు ప్రజల నుంచి డబ్బు గుంజుతున్నారు. స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘జెరోధా’ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తాజాగా తన కొలీగ్ ఇలాంటి మోసానికి గురయ్యాడని చెప్పాడు.

Read Also : Dowry Harassment: పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేకే..

ఇటీవలి కాలంలో కొరియర్, పార్సిల్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి.. ఫెడెక్స్, బ్లూ డార్ట్, ఇతర కొరియర్ కంపెనీల నుంచి కొరియర్ వచ్చిందని చెబుతూ, స్కామర్లు ఫోన్లు చేస్తున్నారు. పెద్ద నగరాల్లో జరుగుతున్న ఇలాంటి మోసాల గురించి నితిన్ ప్రజలను హెచ్చరిస్తూ ఒక ట్వీట్ చేశారు. వీటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని చెప్పుకొచ్చారు.

Read Also : Naxals Audition for Movie: సినిమాల్లోని రియల్ నక్సలైట్లు.. గడ్చిరోలిలో మూవీ ఆడిషన్

ఇలాంటి విషయాల్లో స్కామర్లు ముందు బాధితులను భయపెట్టి.. వారి భయాన్ని సాధ్యమైనంత త్వరగా క్యాష్ చేసుకోవాలనుకుంటారు. నితిన్ కామత్ కొలీగ్ విషయంలో కూడా ఇదే జరిగింది అని అతడు చెప్పాడు. సైబర్‌ సెక్యూరిటీ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి.. అయినా అతడిని స్కామర్లు భయపెట్టి, ప్రాక్టికల్‌గా ఆలోచించేంత సమయం ఇవ్వకుండా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు అని కామత్ తెలిపాడు.

Read Also : Night Mares: మీకు పీడకలలు వస్తున్నాయా..? కారణం ఇది..!

మీకు కూడా ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ వస్తే.. ముందు భయపడకుండా కూల్‌గా ఉండాలని నితిన్ కామత్ చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి.. నా లాయర్‌తో మాట్లాడి, ఆయన్ను మీతో మాట్లాడిస్తాను అని కాల్ చేసిన వారికి చెప్పాలని నితిన్ సలహా ఇచ్చాడు. మీకు లాయర్ లేకపోయినా పర్వాలేదు. చాలా మంది మోసగాళ్లు భయపడే వారిని, వెంటనే రెస్పాండ్ అయ్యే వారిని టార్గెట్‌గా చేసుకుంటారు. అందుకే మీరు భయపడకుండా వెంటనే రెస్పాండ్ అవ్వకుండా, కాస్త ఆలోచించాలి అని నితిన్ కామత్ వెల్లడించాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Courier Scam
  • cyber crime
  • cyber criminals
  • Latest scams
  • Nitin Kamat

తాజావార్తలు

  • Netanyahu: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి

  • Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పెట్టుబడులు కలిసొస్తాయి!

  • Supreme Court: టెర్రర్ ఫండింగ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కశ్మీర్ వేర్పాటువాదికి బెయిల్!

  • US aircraft crash: ఇరాన్‌తో ఉద్రిక్తతల మధ్య భారీ ప్రమాదం.. ఇరాక్‌లో కూలిన అమెరికా సైనిక విమానం.!

  • Brown Rice Dosa: తెల్ల బియ్యం దోశలకు గుడ్‌బై.. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇంట్లోనే క్రిస్పీ, టేస్టీగా బ్రౌన్ రైస్ దోశ ట్రై చేయండి..

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions