Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Latest News Update On Allu Arjun New Movie

Allu Arjun: చారిత్రాత్మక వీరుడి కథలో ‘పుష్పరాజ్’ ?

Published Date :November 17, 2024 , 7:57 am
By Rakesh Reddy
Allu Arjun: చారిత్రాత్మక వీరుడి కథలో ‘పుష్పరాజ్’ ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న ‘పుష్ప: ది రూల్’మూవీతో థియేటర్లలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఆదివారం నుంచి ప్రమోషన్స్‌ని ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో పుష్ప రాజ్ ప్రమోషన్స్‌ని యూనిట్ చేయనుండగా.. బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం సాయంత్రం ట్రైలర్‌ను రిలీజ్‌ చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్‌కి జంటగా రష్మిక నటించగా.. క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయిపోయిందని.. సెకండ్ హాఫ్ డబ్బింగ్ వర్క్ జరుగుతున్నట్లు రెండు రోజుల క్రితం రష్మిక క్లారిటీ ఇచ్చింది. మూవీలో ఎలాంటి కన్‌ప్యూజన్‌కి తావు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో క్లారిటీగా చూపించాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంతో రన్‌టైమ్ కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

Read Also:Rajasaab : ‘రాజా సాబ్’లో సెన్సేషనల్ సాంగ్ రీమిక్స్.. నిజమేనా ?

ఈ సినిమా తర్వాత బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తో కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఐతే, 2025 ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రారంభం కావచ్చు అని టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. పైగా త్రివిక్రమ్ మొదటి పాన్ ఇండియా సినిమా. అందుకే, కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్క్రిప్ట్ లో మైథలాజికల్ టచ్ ఇచ్చారు. అలాగే, సినిమాలో హిస్టారికల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. ముఖ్యంగా చారిత్రాత్మక వీరుడైన చెంఘీజ్ ఖాన్ చరిత్ర ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

కాగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్‌ సంగీతం అందించనున్నారు.

Read Also:Pushpa – 2 : RRR ట్రైలర్ రికార్డును పుష్ప – 2 బ్రేక్ చేసేనా..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Pushpa 2 – The Rule
  • Pushpa 2 The rule release date
  • Trivikram

తాజావార్తలు

  • Annamalai: బీజేపీలో అన్నామలై కదుపు, పోటీకి దూరం.. కారణం ఇదే..

  • Abbas: 11 ఏళ్ల తర్వాత అబ్బాస్ రీ ఎంట్రీ.. ఇంత కాలం ఎక్కడున్నాడు..? ఏం చేశాడంటే…

  • Iran-Hormuz: హార్ముజ్‌పై ఇరాన్ సంచలన నిర్ణయం.. కొత్త టెన్షన్ మొదలైనట్లేనా?

  • Pakistan: “మమ్మల్ని ఖతార్ అనుకుంటున్నావా”, ఇజ్రాయిల్‌కు పాక్ వార్నింగ్.. దాడులతో కలవరం..

  • IPL 2026: మైదానంలోనే కాదు.. భారీ పారితోషకాలు అందుకోవడంలోనూ స్టార్ల పోటీ.! టాప్ 5 హైయెస్ట్ పెయిడ్ స్టార్స్ వీరే..

ట్రెండింగ్‌

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions