Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న ‘పుష్ప: ది రూల్’మూవీతో థియేటర్లలోకి అడుగుపెట్టనున్నారు.
Pushpa 2 The Rule Release Date: ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 టాప్ ప్లేస్‌లోకి వెళ్ళింది. ఈసారి దానికి తోడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్న క్రమంలో పుష్ప 2 పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే పుష్ప2ని నెక్స్ట్ లెవల్ అనేలా తెరక�