Rajasaab : ‘రాజా సాబ్’లో సెన్సేషనల్ సాంగ్ రీమిక్స్.. నిజమేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasaab : ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు రెబల్ స్టార్. అదే జోష్ లో మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ లుక్ కు విశేష స్పందన లభించింది.
Read Also:Pushpa – 2 : RRR ట్రైలర్ రికార్డును పుష్ప – 2 బ్రేక్ చేసేనా..?
Also Read
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
మూమూలుగా స్టార్ హీరోల సినిమాలో ఓ సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు మొదలుకుని చిన్న హీరోల వరకు తమ సినిమాల్లో అలాంటి పాటలు పెట్టి హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తన సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో ఓ సెన్సేషనల్ సాంగ్ రీమిక్స్ పెట్టేందుకు దర్శకుడు మారుతి ప్లాన్ చేస్తున్నాడట. బాలీవుడ్‌లో 1994లో వచ్చిన ‘ఇన్‌సాఫ్ అప్నే లహోసే’ అనే సినిమాలో ‘‘హవా హవా..’’ అనే పాట అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సాంగ్ రీమిక్స్ రైట్స్‌ను ‘రాజా సాబ్’ మేకర్స్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.
Read Also:Astrology: నవంబర్ 17, ఆదివారం దినఫలాలు..
దీంతో ప్రభాస్ సినిమాలో ఈ రీమిక్స్ సాంగ్ మంచి మాస్ బీట్ తో తమన్ కంపోజ్ చేశాడని.. ఈ పాటకు థియేటర్లలో అభిమానులు డ్యాన్సులు వేయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ పాట కోసం భారీగా ఖర్చు కూడా పెట్టారని తెలుస్తోంది. మరి నిజంగానే ‘రాజా సాబ్’ మూవీలో రీమిక్స్ సాంగ్ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..