Lady Doctor Incident: హిందూపురంలో లేడీ డాక్టర్ అనుమానాస్పద మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం వాసవి ధర్మశాల రోడ్డు లోని జి.ఆర్. లాడ్జ్ లో డాక్టర్ అక్షిత(26) అనే మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. అక్షిత చిక్కబలాపుర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మాతాశిశు (గైనకాలజిస్ట్) విభాగంలో డాక్టర్ గా పని చేస్తుంది. డాక్టర్ అక్షిత జి.ఆర్. లాడ్జి లో విగతజీవిగా పడి వుండడంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాక్టర్ ది హత్య లేదా ఆత్మహత్య అన్న విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది .అక్షిత తెలంగాణ రాష్ట్రం వరంగల్ కు చెందిన వ్యక్తిగా లాడ్జి రికార్డ్స్ లో ఉంది. ఆమెతో పాటు లాడ్జిలో ఉన్న మరో యువకుడిని అదుపులోకి తీసుకుని రెండవ పట్టణ పోలీసులు విచారిస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో హిందూపూర్ వచ్చిన అక్షితతో పాటు మరో యువకుడు మహేష్ వర్మ పేరుమీద లాడ్జిలో రూమ్ తీసుకున్నారు.
Read Also: Pak Terrorist Captured: సరిహద్దుల్లో పట్టుబడ్డ ఉగ్రవాది.. సైన్యంపై దాడి చేస్తే రూ.30 వేలు
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
రికార్డ్స్ లో భార్య భర్తలుగా పేరు రాశారు. సాయంత్రం రూమ్ ఖాళీ చేసేసి చిక్బల్లాపూర్ వెళ్తామని చెప్పారు. అయితే డాక్టర్ అక్షిత మృతిచెందడంతో హత్య ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . అక్షిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. పోలీసుల అదుపులో వున్న మహేష్ వర్మను పోలీసులు విచారిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుకు చెందిన వర్మ హ్తెదరాబాద్ లో ఇంటీరియల్ డిజ్తెనర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే.. మృతురాలి భర్త వరంగల్ లో అర్థో పెడిక్ వైద్యుడిగా పనిచేస్తున్నారు.
తాజావార్తలు
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు