Komatireddy Rajgopal Reddy : దేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం ధరణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajgopal Reddy Fires on TRS
మునుగోదు క్యాంప్ కార్యాలయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 8 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబం, టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు ఎలా దోచుకున్నారో మనందరికీ తెలుసు అని అన్నారు. ధరణి పేరుతో ప్రైవేట్ భూములను కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంది.. దేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం. 24లక్షల ఎకరాల భూమిని డిస్ప్లేట్ లో పెట్టారు. 6 లక్షల ఎకరాల భూమిని లంచం తీసుకొని రిలీజ్ చేశారు. 18లక్షల కోట్ల భూమిని ధరణి పోర్టల్ ద్వారా తమ గుప్పిట్లో పెట్టుకున్నారు.. కేసీఆర్ చెప్పు చేతుల్లో ధరణి పోర్టల్ ఉంది.. భూస్కాం పై సీబీఐ తో దర్యాప్తు చేయాలి.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
ధరణి పోర్టల్ అవకతవకలపై విచారణ జరిపించాలి.. నిన్న బీజేపీ నామినేషన్ కార్యక్రమానికి రాకుండా ప్రజలను అడ్డుకున్నారు. మునుగొడులో బీజేపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారు… నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలకు అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి బయటకు రావాలి.. నాపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలి… టీఆర్‌ఎస్ పార్టీ పోస్టర్ లు వేసినది. నవంబర్ 3 తరువాత కేసీఆర్ కు మునుగోడు ప్రజలు పోస్టర్ లు వేస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!