Komatireddy Rajgopal Reddy : వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే చిరుమర్తికి డిపాజిట్ కూడా రాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో ఆర్.ఆర్.ఆర్ రెస్టారెంట్ ను బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ సభ్యత్వం రద్దు చేయాలన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒక పార్టీలో గెలిసి ఇంకో పార్టీలోకి పోయిన 10మంది సభ్యత్వంను మొదట రద్దు చేయాలన్నారు. అంతేకాకుండా.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే చిరుమర్తికి డిపాజిట్ కూడా రాదన్నారు రాజగోపాల్ రెడ్డి. చిరుమర్తి వెంట ఉన్న నాయకులే ఆయన ఒడిపోవాలని కోరుకుంటున్నారన్నారు. 2018లో నా వల్ల టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచి నాకు వ్యతిరేకంగా మునుగోడు ప్రచారం చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి కి విశ్వసనీయత లేదన్నారు.
Also Read : Gudivada Amarnath: బాలయ్యకు మంత్రి అమర్నాథ్ కౌంటర్..
Also Read
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
- Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
- Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
వచ్చే ఎన్నికలలో నకిరేకల్ లో బీజేపీ అభ్యర్థి గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నకిరేకల్, మునుగోడు నాకు రెండు కళ్లు అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం అధికారం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దాచుకున్నారని, వారు చేసిన పాపలే వారిని జైలు పాలు చేస్తాయని అన్నారు. బండి సంజయ్ అరెస్ట్ దుర్మార్గపు చర్య అని, సీఎం కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు ఆత్మగౌరవం లేదన్న రాజగోపాల్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కాళ్ళ కింద తాకట్టు పెట్టారు కొందరు బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Rudrudu Trailer: లారెన్స్ అన్నా.. ఈసారి ఆత్మలేవీ తీసుకురాలేదానే
తాజావార్తలు
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
ట్రెండింగ్
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?