Kishan Reddy : తెలంగాణ ప్రజల భవిష్యత్ కల్వకుంట్ల కుటుంబం డైనింగ్ టేబుల్ మీద డిసైడ్ అవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజల భవిష్యత్ కల్వకుంట్ల కుటుంబం డైనింగ్ టేబుల్ మీద డిసైడ్ అవుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి వస్తే కల్వకుంట్ల ప్రగతి భవన్ నీ ప్రజా ప్రగతి భవన్ గా మారుస్తామన్నారు. అవినీతి పాలన పోవాలి అంటే బీజేపీ అధికారం లోకి రావాలని, హైదరాబాద్ లో మాఫియా రాజ్యం నడుస్తుందన్నారు కిషన్ రెడ్డి. అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారన్నారు. మూసీ మీద రోడ్లు కాదు ముందు మూసి కబ్జాకు గురికాకుండా చూడండని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే. ఇటీవల కిషన్ రెడ్డి విడుదల చేసిన ప్రకటన ప్రకారం మిషన్ భగిరథ రెండో దశలో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాల్లో నీటి సరఫరా కోసం రూ. 200 కోట్లు.. ఎమ్ఎల్‌డీ-ఎస్‌టీపీల నిర్మాణం కోసం మరో రూ. 200 కోట్లు.. కోట్లు.. వరంగల్, కరీంనగర్ అభివృద్ధి కోసం 200 కోట్లు.. ఎమ్ఎమ్‌టీఎస్ రెండో దశ కోసం రూ.100.. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని టీచించ్ హాస్పిటల్ కోసం రూ.75 కోట్లు.. ఇలా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 50 ఏళ్లకు వడ్డీ లేని రూ. 2102 కోట్ల రుణం అందించింది.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇంకా, రూ. 26 వేల కోట్ల ఖర్చుతో నిర్మించబోతున్న 350 కి.మీల ఆర్‌ఆర్‌ఆర్ రోడ్డు రాష్ట్రంలోని చాలా జిల్లాలను అనుసంధానం చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు వివరాలన్నీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి అందించామని, రూట్ విషయంలో 99 శాతం ఆమోదం లభించిందని.. భూసేకరణ ఖర్చులో 50 శాతం కేంద్రమే భరించేందుకు అంగీకరించిందని తెలిపారు.
తాజావార్తలు
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!