Kishan Reddy : ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని దుర్మార్గుడు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రావడంలో కీలకంగా రాజ్ నాథ్ సింగ్ వ్యవహరించారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ బీజేపీ మహేశ్వరంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా గల్లీ నుండి ఢిల్లీ వరకు తెలంగాణ ఉద్యమానికి సమాయత్తం చేశారని అన్నారు. తెలంగాణను పాలించింది కేసీఆర్ కుటుంబం అని, తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీద రాస్తున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని దుర్మార్గుడు కేసీఆర్ అని నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి.
Also Read : Mansion 24: దెయ్యాలు ఉన్నాయంటే నమ్మను కానీ ‘మాన్షన్ 24’ చూస్తే భయమేసింది: సత్యరాజ్
Also Read
- PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
- Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
అంతేకాకుండా.. ‘టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ల పై ప్రైవేట్ వ్యక్తుల చేత కేసులు వేయించింది ఈ ప్రభుత్వమే. నిరుద్యోగుల పాలిట కెసిఆర్ కుటుంబము యమదూతలు గా మారారు. ప్రవళిక ఆత్మహత్య బీఆర్‌ఎస్ ప్రభుత్వ హత్య. బీఆర్‌ఎస్ మాఫియా కు డబ్బులు ఇవ్వక పోతే పేద రైతుల భూములు ధరణి లో ఉండవు. దళితులకు వెన్ను పోటు పొడిచిన మహా ఘనుడు కేసీఆర్. అన్ని పార్టీ లు మజ్లీస్ కు మద్దతు ఇస్తున్నాయి. మజ్లీస్ పార్టీ చెప్పిన వాళ్ళకే డబల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చారు. మజ్లీస్ కోరలు పీకాలి… గతం లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి వంగి వంగి సలాం లు కొడితే… ఇప్పుడు బీఆర్‌ఎస్ సలాం కొడుతుంది. మహేశ్వరం ను మజ్లీస్ కు అడ్డాగా మారనియోద్దు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోవాలి కానీ కాంగ్రెస్ రావొద్దు. బీజేపీకి ఒక్క సారి అవకాశం ఇస్తే అసదుద్దీన్, అక్బరుద్దీన్ ల సంగతి ఏంటో చూస్తాం’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Eye Care Tips: కంటిచూపు మందగిస్తుందా.. మెరుగుపడాలంటే ఏ ఆహారపదార్థాలు తినాలి..?
తాజావార్తలు
-
PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!