Kishan Reddy : బీసీ సీఎం ప్రకటనకు విశేష స్పందన వస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిగిలిన 12 స్థానాలకు ఈ రోజు రాత్రి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ల కార్యక్రమం లో ప్రజలు ముఖ్యంగా యువత ఎక్కువగా పాల్గొంటున్నారన్నారు. బీసీ సీఎం ప్రకటన కు విశేష స్పందన వస్తుందని ఆయన అన్నారు. బీసీ సమాజిక వర్గాల నుండి మంచి స్పందన ఉందన్నారు. బీజేపీకి సానుకూల వాతావరణం వచ్చిందని, పావళి పండుగ వరకు బీజేపీ ప్రచారం లో ముందు ఉంటుందన్నారు. తడి బట్టతో మెడలు కోసే విధంగా కెసిఆర్ తెలంగాణ పట్ల శాపంగా మారారన్నారు.
అంతేకాకుండా.. ‘కేసీఆర్ కుటుంబం మాఫియా లుగా మారి తెలంగాణ ను బెదిరించి దోచుకుంటున్నారు. కేసీఆర్ కు ప్రజల మీద నమ్మకం లేదు.. మాఫియా మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ లతో కర్నాటక ను ముంచారు. కర్ణాటక ప్రజలని ముంచింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఏ పార్టీ అధికారం లోకి వచ్చిన తెలంగాణ భవిష్యత్ అంధకారం అవుతుంది. ప్రధాని మోడీ 11 న తెలంగాణ కి వస్తున్నారు. ఎన్నికలకు చివరి దశలో 2,3 బహిరంగ సభల్లో పాల్గొంటారు. అమిత్ షా రోడ్ లో పాల్గొంటారు. మిగతా నేతలు, కేంద్ర మంత్రులు పెద్ద సభలు కాకుండా ప్రజల్లోకి వెళ్ళే విధంగా కార్యక్రమాలు. పండగ సందర్భంగా నిజమైన దీపావళి డిసెంబర్ మూడు న రావాలని… నిజమైన లక్ష్మి దేవి కమలం పైన రావాలని ఇంటింటికి వెళ్లి చెప్పాలని బీజేపీ నిర్ణయించింది.
Also Read
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ప్రతి బూత్ లో ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళాలని పిలుపు నిస్తున్న. గ్రామాల్లో మేము ఊహించని విధంగా యూత్ బీజేపీ లో చేరుతున్నారు. సర్వే చేస్తున్న వారిని, సెల్ పోన్,కంప్యూటర్ ల మీద కూర్చొని తప్పుడు సర్వే రిపోర్ట్ లు విడుదల చేస్తున్నారు. దొంగ సర్వేలు చేస్తున్నారు… సంస్థల ఆఫీస్ ఎక్కడో, వారు ఎవరో తెలియదు… ప్రాతిపదిక ఏంటో తెలియదు .. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి… ప్రజలు సర్వేలను , మా మీద చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బీసీ ముఖ్యమంత్రి నీ బీజేపీ చేసి తీరుతుంది. బీసీ సంఘాల తో చర్చలు జరుగుతున్నాయి. మోడీ కొన్ని బీసీ సంఘాలు మోడీ నీ కలిసి ధన్యవాదాలు తెలిపాయి. ఆ సంఘాలు బీజేపీ కి మద్దతు తెలుపబోతున్నాయి’ అని కిషన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?