Kimidi Nagarjuna: టీడీపీకీ బిగ్ షాక్.. చీపురుపల్లిలో కిమిడి నాగార్జున రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kimidi Nagarjuna: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీ ఇంచార్జి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ నుంచి కిమిడి నాగార్జున టికెట్ ఆశించారు. ఈ క్రమంలోనే టికెట్ దక్కకపోవడంతో మనస్తాపం చెందిన నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
చీపురుపల్లి సీటును కిమిడి కళా వెంకట్రావుకు అధిష్టానం కేటాయించింది. దీంతోనే ఆయన మనస్తాపానికి గురయ్యారు. గత ఐదేళ్లుగా చీపురుపల్లి ఇంఛార్జిగా కిమిడి నాగార్జున ఉన్నారు. పార్టీ బలోపేతం కోసం ఆయన కృషి చేశారు. 2019లో చీపురుపల్లి నుంచి బొత్సపై పోటీ చేసి నాగార్జున ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ వచ్చారు. కిమిడి నాగార్జునకు సీటు రాకపోవడంతో కార్యకర్తలు , ఆయన అభిమానులు చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో ఉన్న బ్యానర్లను పీకి బయటపడేశారు. టీడీపీ ఫ్లెక్సీలను తగలబెట్టారు.
తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన కిమిడి నాగార్జున.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. నాగార్జున తల్లి మృణాలిని జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!