Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Keerthy Suresh Agrees To Kiss Lips With Young Hero

Keerthi Suresh : యంగ్ హీరోతో లిప్ కిస్ కు కీర్తి సురేష్ సై?

Published Date :September 30, 2025 , 10:22 am
By subbarao kilari
Keerthi Suresh : యంగ్ హీరోతో లిప్ కిస్ కు కీర్తి సురేష్ సై?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సౌత్ ఇండస్ట్రీలో హోమ్లీ లుక్కులో కనిపించిన భామలు కొందరు బాలీవుడ్ వెళ్లాక గ్లామర్ డోర్స్ తెరిచేస్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్ కీర్తి సురేష్. మహానటిగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన కీర్తి ఇక్కడ ఉన్నంత సేపు నో గ్లామర్, నో లిప్ కిస్ ఫార్ములాతో కెరీర్ నడుపుకొచ్చింది. ఎప్పుడైతే బాలీవుడ్ బాట పట్టిందో మేడమ్ రెచ్చిపోయింది. వరుణ్‌ ధావన్ బేబిజాన్‌లో ఎన్నడూ చూడని కీర్తిని చూసి అవాక్కయ్యారు సౌత్ ఆడియన్స్.

Also Read : SalmanKhan : అరుదైన వ్యాధితో బాధపడుతున్న సల్మాన్ ఖాన్

బేబి జాన్‌లో మాత్రమే కాదు బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో కూడా సీరియస్ ప్లస్ గ్లామరస్ లుక్కులోనే కనిపించబోతోందని టాక్. ఫస్ట్ లుక్ వచ్చి ఏడు నెలలౌతున్నాఈ వెబ్ సిరీస్ నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో క్లారిటీ లేదు. కానీ సౌత్‌లో మాత్రం అదే హోమ్లీ లుక్ మెయిన్ టైన్ చేస్తోంది. అయితే ఇకపై ఇక్కడ కూడా మారబోతున్నట్లు టాక్. విజయ్ దేవరకొండ రౌడీ జనార్థనలో కీర్తి ఫైనల్ అయ్యిందని బజ్. ఇందులో కాస్త హద్దులు దాటబోతోందట. విజయ్ దేవరకొండతో కీర్తి లిప్ సీన్స్‌లో నటించబోతున్నదన్న న్యూస్ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. యాక్చువల్లీ ఈ ఆఫర్ తొలుత రుక్మిణీ వసంత్ వద్దకు వచ్చిందట. ఇప్పటి వరకు గ్లామర్ రోల్ చేయని రుక్మిణీకి లిప్ కిస్ అనగానే ఆఫర్ వదిలేసుకున్నట్లు సమాచారం. అయితే కీర్తి మాత్రం ఎలాంటి అభ్యంతర చెప్పకుండానే ఈ మూవీకి సైన్ చేసిందన్న వార్తలొస్తున్నాయి. పెళ్లయ్యాకే కీర్తి ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యమే. దసరా రోజు గ్రాండ్ గా స్టార్ట్ కాబోతున్న రౌడీ జనార్దన లో కీర్తి సురేష్ ఎలాంటి అందాలు ఆరబోస్తుందో.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #svc59
  • keerthy suresh
  • Kollywood
  • RowdyJanardhana
  • rukmini vasanth

తాజావార్తలు

  • Ishan Kishan: “వాళ్లే మ్యాచ్ గెలిపించారు”.. విక్టరీపై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Miss India 2026 Winner: మతి పోగొట్టేసిన మిస్ ఇండియా.. గోవా సుందరి సాధ్విని వరించిన కిరీటం!

  • Lenin: అఖిల్ ‘లెనిన్’ కోసం రంగంలోకి నాగార్జున.. ఫైనల్ కట్‌లో మార్పులు?

  • HDFC & ICICI Bank Q4 Results: డబ్బులే డబ్బులు! ఒక్క ఏడాదే రూ.74 వేల కోట్ల లాభం.. బ్యాంకింగ్ దిగ్గజాల లాభాల పంట

  • May 1 Releases : పెద్ది పోస్ట్ పోన్.. మేడే కోసం క్యూ కట్టిన సినిమాలు

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions