విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే చేస్తున్నడు కానీ హిట్స్ మాత్రం రావట్లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి, ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కాగా రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ ప్లాప్ గా నిలిచింది. కింగ్డమ్ రిజల్ట్ తో కాస్త డీలా పడిన దేవరకొండ ఎలాగైన హిట్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. Also Read : Megastar : క్లాస్ లుక్ లో…
సౌత్ ఇండస్ట్రీలో హోమ్లీ లుక్కులో కనిపించిన భామలు కొందరు బాలీవుడ్ వెళ్లాక గ్లామర్ డోర్స్ తెరిచేస్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్ కీర్తి సురేష్. మహానటిగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన కీర్తి ఇక్కడ ఉన్నంత సేపు నో గ్లామర్, నో లిప్ కిస్ ఫార్ములాతో కెరీర్ నడుపుకొచ్చింది. ఎప్పుడైతే బాలీవుడ్ బాట పట్టిందో మేడమ్ రెచ్చిపోయింది. వరుణ్ ధావన్ బేబిజాన్‌లో ఎన్నడూ చూడని కీర్తిని చూసి అవాక్కయ్యారు సౌత్ ఆడియన్స్. Also Read : SalmanKhan : అరుదైన…
విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే చేస్తున్నడు కానీ హిట్స్ మాత్రం రావట్లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి, ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కాగా రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ ప్లాప్ గా నిలిచింది. కింగ్డమ్ రిజల్ట్ తో కాస్త డీలా పడిన దేవరకొండ ఎలాగైన హిట్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. Also Read : Sai Abhyankkar : ఫస్ట్ సినిమాతోనే…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తో మంచి గుర్తింపు తెచ్చుకున్నఈహీరో అర్జున్ రెడ్డి తో టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఇక గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవి మనోడికి ఆ రేంజ్ సక్సెస్ ను ఇవ్వలేదు. డియర్ కామ్రేడ్ బాగున్నప్పటికి కమర్షియల్ గా నష్టాలు తెచ్చింది. ఇక వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ లు ఒకదానికి…