IND vs BAN: వర్షం కారణంగా టాస్ ఆలస్యం.. మ్యాచ్ ఆరంభం ఎప్పుడంటే?
- నేడే భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు
- టాస్ ఆలస్యం
- మ్యాచ్ 10.30కు ఆరంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు కాస్త ఆలస్యంగా ఆరంభం కానుంది. వర్షం కారణంగా గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో.. ఉదయం 9 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యమయింది. మైదానాన్ని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు.. టాస్ 10 గంటలకు ఉంటుందని, మ్యాచ్ 10.30కు ప్రారంభమవుతుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం కావాల్సింది.
కాన్పూర్ టెస్టుకు వర్షం అంతరాయం కలిగించొచ్చని వాతావరణ శాఖ ముందే చెప్పింది. వర్షం కారణంగా తొలి, మూడో రోజు ఆట పూర్తిగా సాగే అవకాశాలు తక్కువే అని పేర్కొంది. అంతేకాదు ప్రతి రోజూ చివరలో వెలుతురు సమస్య ఎదురుకావొచ్చు. కాన్పూర్‌లో నల్లమట్టి పిచ్‌పై బౌన్స్ తక్కువగా ఉంటుంది. అయితే వర్షం కారణంగా పిచ్‌లో మార్పు ఉండొచ్చు. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో ఒక టెస్టు గెలిచిన భారత్.. 1-0 ఆధిక్యంలో ఉంది.
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్, యశస్వి, గిల్, కోహ్లీ, పంత్, రాహుల్, జడేజా, అశ్విన్, కుల్దీప్/అక్షర్, సిరాజ్, బుమ్రా/ఆకాష్.
బంగ్లాదేశ్: షద్మాన్, జాకీర్ హసన్, శాంటో, మొమినుల్ హక్, ముష్ఫికర్, షకిబ్, దాస్, మిరాజ్, తైజుల్, హసన్ మహమూద్, తస్కిన్.
A look at the revised session timings for Day 1 ⏰
Live – https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/COGINUWOo2
— BCCI (@BCCI) September 27, 2024
🚨 KANPUR UPDATE
<br▶️ Toss now at 10 AM IST▶️ Play to start at 10:30 AM IST 🙌https://t.co/1j1mkBzo1m#INDvsBAN #INDvBAN #CricketTwitter pic.twitter.com/l1XPWTvMos
— Cricbuzz (@cricbuzz) September 27, 2024
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్‌లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?