ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతోందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఆడని రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీలు జట్టులోకి వచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం కోసం భారత్ చూస్తోంది. బలాబలాలు, గత రికార్డుల ప్రకారం చూస్తే ఈ మ్యాచ్‌లో భారత…
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య మరికొద్దిసేపట్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ చెప్పాడు. పిచ్ ప్లాట్‌గా ఉందని, దాన్ని మా ముగ్గురు సీమర్లు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామన్నాడు. తొలి టెస్టులో సరైన ఆరంభం దక్కలేదని, ఈ టెస్ట్ కోసం బాగా సన్నద్ధం అయ్యామని రోహిత్ చెప్పుకొచ్చాడు. గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో ఉదయం 9 గంటలకు పడాల్సిన…
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు కాస్త ఆలస్యంగా ఆరంభం కానుంది. వర్షం కారణంగా గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో.. ఉదయం 9 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యమయింది. మైదానాన్ని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు.. టాస్ 10 గంటలకు ఉంటుందని, మ్యాచ్ 10.30కు ప్రారంభమవుతుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం కావాల్సింది. కాన్పూర్ టెస్టుకు వర్షం అంతరాయం కలిగించొచ్చని వాతావరణ శాఖ ముందే చెప్పింది. వర్షం…
World Cup 2023 India vs Bangladesh Playing 11 Out: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు బంగ్లా కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ గాయంతో దూరం కాగా.. నజ్ముల్ శాంటో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. షకీబ్ స్థానంలో నసుమ్, తస్కిన్ స్థానంలో హసన్ తుది జట్టులో వచ్చారు.…
Asian Games 2023 India vs Bangladesh Semi Final 1: ఓ వైపు వన్డే ప్రపంచకప్ 2023.. మరోవైపు 2023 ఆసియా గేమ్స్ జరుగుతున్నాయి. సీనియర్ టీమ్ ప్రపంచకప్ లక్ష్యంగా బరిలోకి దిగుతుంటే.. జూనియర్లు గోల్డ్ మెడల్ లక్ష్యంగా దూసుకెళుతున్నారు. భారత మహిళల జట్టు ఇప్పటికే స్వర్ణం నెగ్గగా.. పురుషుల టీమ్ కూడా గోల్డ్ మెడల్‌పై కన్నేసింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌లో అద్భుత విజయం సాధించిన భారత్.. సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతోంది. పింగ్‌ఫెంగ్ క్యాంపస్…