Kakarla Suresh: దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో కాకర్ల సురేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakarla Suresh: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలో జగన్మాత ఈశ్వరీ దేవి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. భ్రమరాంబ సమేత శ్ మల్లికార్జున స్వామి, గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి, మహాగణపతి సిద్ధ మూర్తి, నందీశ్వరుడు, నాగదేవతలు, నవగ్రహములు మొదలగు దేవత మూర్తుల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో కాకర్ల సురేష్ పాల్గొని జగద్మాత ఈశ్వరీ దేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
Read Also: Kakarla Suresh: ఎన్నికల శంఖారావంతో వింజమూరు అదరాలి.. వైసీపీ బెదరాలి.. టీడీపీ గెలవాలి
Also Read
ప్రతిష్ట నిర్వాహణ అర్చకులు దొడ్డుజు సుబ్రహ్మణ్యాచార్యులు, కోడూరు శ్రీనివాసాచార్యులు, దొడ్డుజ గంగాధర ఆచార్యులు, వేలూరు విష్ణువర్ధనాచార్యులు, కురిసేటి విష్ణు ఆచార్యులు కాకర్ల సురేష్‌కు ఆశీర్వాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ ధర్మకర్త కురిచేటి వెంకటేశ్వర్లు, సీతారాంపురం మండల నాయకులు, అయ్యవారిపల్లి గ్రామ పెద్దలు, భక్త బృందం కాకర్ల సురేష్‌కు ఘన స్వాగతం పలికారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!