Dulam Nageswara Rao: కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ సముద్రం లాంటిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dulam Nageswara Rao: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ పార్టీ జోరు పెంచింది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావులు హాజరయ్యారు. పార్టీ ఆఫీసు నుంచి కార్యకర్తలతో బైక్ ర్యాలీగా సభాస్థలానికి చేరుకొని కార్యకర్తలకు దూలం నాగేశ్వరరావు దిశానిర్ధేశం చేశారు. దూలం నాగేశ్వరావు మాట్లాడుతూ… కూటమి అభ్యర్థి తనదే హవా అని తిరుగుతూ ఉంటారని.. కానీ కైకలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సముద్రం లాంటిదన్నారు. కైకలూరులో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Yarlagadda Venkatarao: ఉంగుటూరు మండలంలో యార్లగడ్డ ప్రచార హోరు..
Also Read
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
కార్యకర్తలు ప్రజల చెంతకు వెళ్లి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, మళ్లీ ప్రభుత్వం వస్తే చేపట్టబోయే పథకాల గురించి వివరించాలని సూచించారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు పడేవిధంగా గ్రామాల్లో ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి కార్యకర్త ఒక స్టార్ క్యాంపెయినర్గా పనిచేయాలని.. ఇంకా తక్కువ రోజులే ఉన్నాయని కార్యకర్తలకు గుర్తు చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. జగనన్నను ముఖ్యమంత్రిగా మరోసారి చేసుకుంటే కలిగే ప్రయోజనాలను ఓటర్లకు వివరించాలని కార్యకర్తలను కోరారు. అనంతరం కైకలూరు పార్టీ కార్యాలయంలో 100 మంది ముస్లిం యువకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరావు సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు.
తాజావార్తలు
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!