K.A. Paul: ఏపీకి వస్తున్న.. నన్ను ఆపడం ఎవరి తరం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K.A. Paul: బెట్టింగ్ యాప్స్‌కి ప్రచారం చేసిన వాళ్లను జైల్లో పెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. తాజాగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ బెట్టింగ్ యాప్స్ కేసు రెండో కోర్టులో లిస్ట్ అయిందని.. కానీ కోర్టుకు సెలవిచ్చారన్నారు. నాకు ఎక్కడ పేరు వస్తుందో అని, కోర్టుకు సెలవు ఇస్తున్నారన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వాళ్లకు న్యాయం జరగాలన్నారు. బెట్టింగ్ యాప్స్ పై సీబీఐ విచారణ జరగాలన్నారు. సుప్రీంకోర్టులో బెట్టింగ్ ఆప్స్ కేసు విచారణ లిస్ట్ అయినా.. కోర్టు షట్ డౌన్ చేస్తున్నారన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎందరో బలవుతున్నారని చెప్పారు. ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు.
READ MORE: Mohanlal : మలయాళ సినిమా రికార్డులు తిరగరాస్తున్న మోహన్ లాల్ అండ్ సన్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇన్ని బస్సుల ప్రమాదాలు జరుగుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాజీనామా చేస్తున్నారా..? అధికారులపై చర్యలు తీసుకుంటున్నారా..? అని కేఏపాల్ ప్రశ్నించారు. “దేశాన్ని రక్షించాలి. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికీ కేంద్రం కౌంటర్ వెయ్యలేదు.. Evmలను తీసేసి బ్యాలెట్ పేపర్ ను తీసుకురావాలి.. ఈవీఎంలు ఉన్నంత కాలం ఓడి పోతున్నాం.. నా పోరాటంలో చెయ్యి కలపాలని అందర్నీ కోరుతున్నా.. ఏపీలో నా ఛారిటీలపై పడుతున్నారు.. ఛారిటీలకు ట్యాక్స్ ఉండవు.. వచ్చేవారం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న.. నన్ను ఆపడం ఎవరి తరం కాదు.. నా జోలికి రావద్దు, శాపాలు పొందవద్దు.. ప్రపంచం మొత్తం నన్ను వాడుకుంటుంది.. తెలుగు రాష్ట్రాలకు మేలు చేస్తామంటే ముఖ్యమంత్రులు ముందుకు రావడం లేదు.. ప్రజాశాంతి పార్టీ పెట్టానని నాపై కేసులు పెడుతున్నారు..” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!