Jana Nayakudu Trailer: ‘ముట్టుకోకు ముక్కలు చేస్తాడు’.. ‘జన నాయకుడు’ ట్రైలర్ వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Nayakudu Trailer: దళపతి విజయ్ అభిమానుల ఎదురు చూపులకు తెరదించితూ ఈ రోజు తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల కానుంది. విజయ్ కెరీర్‌లో అత్యంత కీలకమైనదిగా, ఆయన చివరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయకుడు’ చిత్ర అధికారిక ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
READ ALSO: Motorola Edge 60 Pro: మోటరోలా ఎడ్జ్ 60 ప్రో పై రూ.9 వేల డిస్కౌంట్.. ప్రీమియం ఫీచర్స్
Also Read
- Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల 'యశ్వన్'.!
- E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
- Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే 'నేరేడు జామ్' ఇంట్లోనే చేయండి ఇలా.!
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్ ఫుల్ డైలాగులు, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ప్యాక్ అయ్యి ఉంది. ఈ ట్రైలర్‌లో విజయ్ స్టైలిష్ ఎంట్రీ, తనదైన మార్క్ యాక్షన్, స్వాగ్‌తో కనిపించారు. ఆయన పలికిన డైలాగ్స్ అభిమానులను విశేషంగా అలరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా పేరుకు తగ్గట్టుగానే, ఇందులో బలమైన రాజకీయ సందేశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్.వినోత్ తెరకెక్కిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, మమితబైజు, బాబీ దేఓల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న చేస్తున్న తరుణంలో విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే, ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, ఒక బలమైన సామాజిక సందేశం ఉన్న కథ అని స్పష్టమవుతోంది.
READ ALSO: Jetly Movie Glimpses: ‘నువ్వు హీరోవా’.. సత్య ‘జెట్లీ’ గింప్స్ చూశారా!
తాజావార్తలు
-
Ramayana: హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ దిశగా ‘రామాయణం’.. ప్రపంచవ్యాప్త విడుదలపై ఊహాగానాలు
-
Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ.. మహిళల క్రికెట్‌కు చిరునామా.. చరిత్రలోనే గొప్ప ఆల్‌రౌండర్!
-
Organ Donation: యాక్సిడెంట్.. బ్రెయిన్ డెడ్.! ఆరుగురి జీవితాల్లో వెలుగునింపిన 7 ఏళ్ల ‘యశ్వన్’.!
-
E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
-
Babu Mohan: 15 సినిమాల్లో నటిస్తున్నా.. డ్యాన్స్‌లు కూడా చేశా.. బాబు మోహన్ ఆసక్తికర విషయాలు!
ట్రెండింగ్
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!