Congress: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- డీలిమిటేషన్ మద్దతుపై ఊహాగానాలు..
- క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: జూలై 20న పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే, దీనికి ముందే రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లుపై చర్చ నడుస్తోంది. ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ నేత జైరాం రమేష్ క్లారిటీ ఇచ్చారు. డీలిమిటేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వదని, మీడియా నివేదికలు నిరాధారమైనవిగా పేర్కొన్నారు. కొన్ని మీడియాలు ప్రతిపక్ష వైఖరిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తల్ని వ్యాప్తి చేస్తున్నాయని అన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం అవుతుంది. సంఖ్యా బలం పొందడానికి మోడీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ నెలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ సంఖ్యా బలం లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. అయితే, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచితే మద్దతు ఇచ్చేందుకు ప్రతిపక్షాలు కూడా సిద్ధమయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- CM Vijay: సీఎం విజయ్‌కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్‌పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
తాజావార్తలు
-
ODI World Cup 2027: ద్రవిడ్ ప్లానింగ్ లేకుండా ఉంటాడా?.. 2027 వరల్డ్ కప్‌కు బ్లూప్రింట్ సిద్ధం!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
CM Vijay: సీఎం విజయ్‌కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
-
Ravi Teja : నాకు ఆ హీరోయినే కావాలంటున్నరవితేజ.. మాకొద్దంటున్న ఫ్యాన్స్
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!