Harish Shankar : పొరపాటు జరిగింది.. క్షమించండి ‘మహేశ్ బాబు’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేశ్ బాబుపై ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సదరు దర్శకుడు ఈ వివాదంపై స్పందిస్తూ తన వివరణ ఇచ్చారు. తన తప్పును అంగీకరిస్తూనే, అది కావాలని చేసింది కాదని, కేవలం పని ఒత్తిడిలో జరిగిన పొరపాటు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
Also Read : Harish Shankar : హరీష్ శంకర్ వివాదాస్పద ‘తథాస్తు’ ట్వీట్.. ఉస్తాద్ భగత్ సింగ్ పై ట్రోలింగ్
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
హరీష్ శంకర్ ఎక్స్ వేదికగా ‘ సెన్సార్ తర్వాత బోర్డు అధికారులతో సమావేశం, పెదమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, మరియు థమన్ స్టూడియోలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులతో నిన్నటి రోజంతా చాలా బిజీగా గడిచింది. అదే సమయంలో జర్నలిస్టులు, అభిమానుల మెసేజ్‌లకు రిప్లై ఇస్తూ.. ఆ హడావుడిలో ఒక ట్వీట్‌ను పూర్తిగా చదవకుండానే పొరపాటున కోట్ చేశాను. తన టీమ్ అలర్ట్ చేయగానే నిమిషం లోపే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాను. “మహేశ్ బాబుపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన నటించిన ‘పోకిరి’ సినిమా గురించి గతంలో నేను చేసిన ట్వీట్స్ చూస్తే ఆయనపై నాకున్న ప్రేమ అర్థమవుతుంది. అంతేకాదు, ‘వారణాసి‘ సినిమాతో ఆయన పేరు మీద మరెన్నో రికార్డులు క్రియేట్ అవుతాయని నేను నమ్ముతున్నాను. ఆయనను కానీ, ఆయన అభిమానులను కానీ బాధపెట్టాలనే ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదు” సినిమా మరో 10 రోజుల్లో విడుదల కాబోతున్న తరుణంలో, ఇలాంటి పోస్టులు చేసేంత అవివేకిని కాదు. ఒక సినిమా రికార్డులు సృష్టించాలంటే అందరు హీరోల అభిమానుల మద్దతు అవసరం, అయినప్పటికీ తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని, తన చిత్రాన్ని ఆదరించాలని’ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!