IT Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 35 గంటలుగా సుదీర్ఘంగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా కొనసాగుతున్న సోదాల్లో విదేశీ కంపెనీ, బ్యాంక్ లావాదేవీలు పై ఐటీ ఆరా తీస్తున్నారు అధికారులు. ఇప్పటికే భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. ఎమ్మెల్యేల సతీమణుల డైరెక్టర్ల కంపెనీలుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, లాకర్లు వివరాలు సేకరించిన ఐటీ అధికారులు.. పలు పత్రాలు ముందుంచి, ఆదాయ, పన్నుల చెల్లింపు వ్యత్యాసాలు పై ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతుండడం తో ఉత్కంఠ పెరుగుతోంది.
Also Read : KS Bharat: సీఎం జగన్‌తో కేఎస్ భరత్ భేటీ.. ఏపీలో స్పోర్ట్స్ ప్రమోషన్ బాగుందన్న క్రికెటర్
Also Read
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేటలోని కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి జనార్థన్ రెడ్డి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులోని పైపుల తయారీ పరిశ్రమ కూడా జనార్దన్రెడ్డిదేనన్న అనుమానంతో అధికారులు అక్కడా కూడా తనిఖీలు చేస్తున్నారు.
Also Read : Manipur Violence: మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం పొడిగింపు
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!