Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Israel Warning New Iran Supreme Leader Mojtaba Khamenei Elimination Target

Israel: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు ఎన్నికైనా చంపేస్తాం.. ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్..

Published Date :March 4, 2026 , 3:48 pm
By venugopal reddy
Israel: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు ఎన్నికైనా చంపేస్తాం.. ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Israel: ఇరాన్‌కు ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం రోజురోజు తీవ్రం అవుతోంది. గత శనివారం జరిగిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని యూఎస్, ఇజ్రాయిల్ చంపేశాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికకు సంబంధించిన కార్యక్రమాలను ఇరాన్ చేపట్టింది. ఖమేనీ వారసుడిగా ఆయన కొడుకు కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ మిలిటరీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) మద్దతు ఖమేనీ కుమారుడు మొజ్తాబాకు ఉంది.

కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఎన్నికైన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయిల్ హెచ్చరిక జారీ చేసింది. ‘‘కొత్త సుప్రీం లీడర్‌గా ఎవరు ఎన్నికైనా చంపేస్తాము’’ అని చెప్పింది. ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కాట్జ్ సోషల్ మీడియా పోస్టులో..‘‘ ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి, యునైటెడ్ స్టేట్స్ మరియు స్వేచ్ఛా ప్రపంచాన్ని మరియు ఈ ప్రాంత దేశాలను బెదిరించడానికి మరియు ఇరాన్ ప్రజలను అణచివేయడానికి ఇరాన్ ఉగ్రవాద పాలన నియమించిన ఏ నాయకుడైనా తాము నిర్మూలిస్తాం’’ అని అన్నారు.

Read Also: Ayatollah Ali Khamenei Funeral: ఖమేనీని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఎప్పుడు.. ఎక్కడ.. సమయం తెలుసుకోండి..

అతడి పేరు ఏదైనా కావచ్చు, ఎక్కడ దాక్కున్నా తాము వదిలేది లేదని హిబ్రూ భాషలో పోస్ట్ చేశారు. ఈమేరకు సమర్థవంతంగా పనిచేయాలని ఇజ్రాయిల్ సైన్యం(ఐడీఎఫ్)ను కాట్జ్ ఆదేశించినట్లు తెలియజేశారు. ఇరాన్ ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కావాల్సిన అనువైన పరిస్థితుల్ని సృ‌ష్టించడానికి అమెరికన్ మిత్రులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

మంగళవారం రాత్రి ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, ఇరాన్ ఎక్స్‌పర్ట్ అసెంబ్లీ రివల్యూషనరీ గార్డ్స్ ఒత్తిడితో ఖమేనీ కుమారుడు మోజ్తాబాను తదుపరి సుప్రీం లీడర్‌గా ఎన్నుకుంది. 36 ఏళ్ల ఇరాన్‌ను పాలించిన ఖమేనీని ఇజ్రాయిల్, యూఎస్‌లు వైమానిక దాడిలో హతమర్చాయి. ఈ దాడిలో ఖమేనీతో పాటు టాప్ జనరల్స్‌తో పాటు ఉన్నతాధికారులు మరణించారు. ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మరణించింది. ఖమేనీని తన సొంత ఊరు మషాద్‌లో ఖననం చేయనున్నట్లు సమాచారం.

כל מנהיג שימונה ע"י משטר הטרור האיראני כדי להמשיך ולהוביל את התוכנית להשמדת ישראל, לאיים על ארה"ב והעולם החופשי ומדינות האזור, ולדכא את העם האירני – יהיה יעד חד משמעי לחיסול.

לא חשוב מה שמו והמקום בו יסתתר.

רה"מ ואני הנחינו את צה"ל להיערך ולפעול בכל האמצעים למימוש המשימה כחלק…

— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) March 4, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayatollah Ali Khamenei Death
  • Iran Leadership Succession
  • Iran new Supreme Leader
  • Iran War
  • Israel Katz

తాజావార్తలు

  • How to Remove Holi Colors: మీ ఖరీదైన బట్టలపై హోలీ రంగులు వేశారా..? ఈ చిట్కాలతో కొత్తగా మెరిసిపోతాయి..

  • Israel: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎవరు ఎన్నికైనా చంపేస్తాం.. ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్..

  • KVN Productions : కెవిన్ ప్రొడక్షన్స్’కి వరుస షాకులు

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • F-15 Shot Down: యూఎస్ F-15 యుద్ధవిమానాలు ఎలా కుప్పకూలాయో తెలిసింది.

ట్రెండింగ్‌

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?

  • ChatGPTకి షాక్.. 2.5 మిలియన్ల మంది బహిష్కరణ.. ఎందుకంటే?

  • 1TB బేస్ స్టోరేజ్‌తో.. MacBook Pro 2026 భారత్‌లో లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా..!

  • Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions