Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Israel Mossad Persian Telegram Iran Glory Days Operation Shield Of Judah

Israel-Iran War: మేము మీతో ఉన్నాం: ఇరాన్ ప్రజలకు “మొసాద్” సందేశం..

Published Date :February 28, 2026 , 3:44 pm
By venugopal reddy
Israel-Iran War: మేము మీతో ఉన్నాం: ఇరాన్ ప్రజలకు “మొసాద్” సందేశం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఈ యుద్ధం కేవలం యూఎస్-ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య మాత్రమే కాకుండా మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం ‘‘ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జుడా’’ పేరుతో ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రైయిన్, జోర్డాన్ లోని అమెరిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది.

Read Also: Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ తన దాడుల తర్వాత ఇరాన్ ప్రజలకు బహిరంగ సందేశాన్ని పంపింది. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ ‘‘మొసాద్’’ ఇరాన్‌పై ఇజ్రాయిల్ సైనిక చర్యని ప్రశంసించింది. ఈ దాడులు ఇరాన్‌కు ‘‘వైభవ దినాలనున తీసుకువస్తుంది’’ అని చెప్పింది. మొసాద్ తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లో పర్షియన్, హిబ్రూ భాషల్లో పోస్ట్ చేసింది. ‘‘మేము మీతో ఉన్నారు. కలిసి ఇరాన్‌ను దాని వైభవ దినాలకు తిరిగి తీసుకువస్తాము, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’’ అని పోస్ట్ చేసింది.

ఇరాన్‌పై దాడి వివరాలను పోస్ట్ చేయడానికి మొసాద్ ఫార్సీ భాషలో టెలిగ్రామ్ ఛానెల్ ప్రారంభించింది. ‘‘మేము మీ కోసం సూపర్ సెక్యూర్ మరియు ప్రత్యేకమైన టెలిగ్రామ్ ఛానెల్‌ను ప్రారంభించాము. కలిసి మేము ఇరాన్‌ను దాని వైభవ దినాలకు తిరిగి తీసుకువస్తాము’’ అని మొసాద్ రాసింది. ఇరాన్ సోదరులు, సోదరీమణులు మీరు ఒంటరివారు కాదు అని అన్నారు. ఇరాన్‌ను అద్భుతమైన రోజుల్లోకి తీసుకెళ్తామని ఇజ్రాయిల్ శపథం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Iran Glory Days Post
  • Israel
  • Israel Iran War Telugu
  • Israel-Iran War
  • Middle East War News Telugu

తాజావార్తలు

  • Millets Like Ragi: రాగులకు సమానమైన పోషకాలు కలిగిన చిరుధాన్యాలు.. ఇవి ట్రై చేయండి..

  • Israel-Iran War: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్‌తో సహా IRGC కీలక కమాండర్ హతం

  • Israel-Iraq War : యుద్ధ సెగ.. మూతబడ్డ గగనతలం.. ఎయిర్ ఇండియా విమానాల దారి మళ్లింపు.!

  • Durandhar 2: రన్‌టైమ్ రగడ.. ఏకంగా 4 గంటల ఫుటేజ్!

  • Gold and Silver Prices: ఇరాన్-ఇజ్రాయెల్ పోరుతో కొండెక్కుతున్న బంగారం, వెండి ధరలు!

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions