Seamus lynch:10బంతుల్లో 51.. యువరాజ్ రికార్డు బద్ధలు కొట్టిన ఐర్లాండ్ బ్యాట్స్ మెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seamus lynch: తొలి టీ20 ప్రపంచకప్ 2007లో జరిగింది. అందులో భారత ఆటగాడు యువరాజ్ సింగ్ ఇంగ్లండ్‌పై ఓ ఓవర్లో 6 సిక్సర్లు బాది 12 బంతుల్లో అర్ధసెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు 2007 నుండి 2023 వరకు దాదాపు 16 సంవత్సరాలు కొనసాగింది. అయితే సెప్టెంబర్ 27న నేపాల్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. నేపాల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దీపేంద్ర సింగ్ ఐరి 9 బంతుల్లో 8 సిక్సర్లు బాది 52 పరుగులు చేశాడు. నేపాలీ బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్ ముందు యువరాజ్ ఇన్నింగ్స్ కూడా తక్కువే అనిపించింది. ఆసియా క్రీడల అంతర్జాతీయ మ్యాచ్‌లో మంగోలియాపై ఈ ఫీట్ చేసి సంచలనం సృష్టించాడు దీపేంద్ర.. ఇప్పుడు అతడి అద్భుత ఇన్నింగ్స్ తర్వాత ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆడిన మరో తుఫాను ఇన్నింగ్స్ వెలుగులోకి వచ్చింది. అయితే ఇది అంతర్జాతీయ క్రికెట్లో ఆడే ఇన్నింగ్స్ కాదు. కానీ క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచే ఇన్నింగ్స్. ఐరిష్ బ్యాట్స్‌మెన్ సీమస్ లించ్ హంగేరీపై 10 బంతుల్లో 51 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి సోషల్ మీడియాలో ముఖ్యాంశాల్లో నిలిచాడు.
Read Also:Sara Alikhan : సారా అలీ ఖాన్ వేసుకున్న ఈ డ్రెస్సు ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ అవుతారు..
Also Read
- AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
- Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
- Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
- APPSC Group 1 Evaluation Scam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఈడీ మెరుపు దాడులు.. కీలక ఆధారాల సేకరణ
యూరోపియన్ క్రికెట్లో T10 క్రికెట్ ఆడబడుతోంది. ఇందులో హంగేరీ – ఐర్లాండ్ XI మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హంగేరీ పది ఓవర్లలో 94 పరుగులు చేసింది. నిర్ణీత 10 ఓవర్లలో ఐర్లాండ్ జట్టు విజయానికి 95 పరుగులు చేయాల్సి ఉండగా, సేమౌర్ లించ్ తుఫాను ఇన్నింగ్స్ ఆడడంతో అతడి జట్టు కేవలం 4.3 ఓవర్లలో లక్ష్యాన్ని అధిగమించింది. సీమర్ లించ్ 500 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 10 బంతుల్లో 51 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీని కారణంగా ఐర్లాండ్ XI జట్టు మూడు వికెట్లు పతనమైన తర్వాత కూడా హంగరీ లక్ష్యాన్ని చాలా ఈజీగా ఛేదించగలిగారు. అంటే గత 16 ఏళ్లలో ప్రపంచ క్రికెట్లో ఏ ఆటగాడు యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. అయితే గత 10-12 రోజుల్లో ఇద్దరు ఆటగాళ్లు యువరాజ్ రికార్డును బద్దలు కొట్టారు.
Read Also:Healthy diet : మధుమేహం వాళ్ళు పాటించాల్సిన మెనూ ఇదే..
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!