Ayatollah Khamene: ఇజ్రాయిల్ దాడిపై ఎలా ప్రతిస్పందించాలో మా అధికారులు నిర్ణయిస్తారు..
- ఇజ్రాయిల్‌పై తప్పకుండా ప్రతీకారం ఉంటుంది..
- ఎలా ప్రతిస్పందించాలో మా అధికారులు నిర్ణయిస్తారు..
- ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayatollah Khamene: ఇజ్రాయిల్, ఇరాన్‌పై విరుచుకుపడింది. వందకు పైగా ఫైటర్ జెట్లతో ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ పరిణామాలు మరోసారి మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ పెంచాయి. తాము నిర్దిష్ట లక్ష్యాలపై మాత్రమే దాడి చేసినట్లు ఇజ్రాయిల్ చెప్పింది. ఈ దాడికి తప్పకుండా ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.
Read Also: Bhumana Karunakar Reddy: షర్మిల వ్యాఖ్యలు సరికాదు.. భూమన రియాక్షన్
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్‌కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
తాజాగా, ఈ దాడిపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఇజ్రాయిల్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనే దానిని ఇరాన్ అధికారులు నిర్ణయిస్తారని చెప్పారు. ‘‘రెండు రోజుల క్రితం జియోనిస్ట్ పాలన(ఇజ్రాయిల్) చేసిన దుర్మార్గాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.’’ అని ఖమేనీ అన్నారు. ఈ దాడిలో తమ సైనికులు ఇద్దరు మాత్రమే చనిపోయారని ఇరాన్ పేర్కొంది. ఇరాన్‌పై దాడిని సిరియా, సౌదీ అరేబియా ఖండించాయి. టెహ్రాన్‌లోని క్షిపణి కర్మాగారాలు, ఫ్యూయల్ మిక్సింగ్ ఫెసిలిటీలపై దాడి చేసినట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?