Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Iran Supreme Leader Ayatollah Khamenei Wife Dies

Iran: ఖమేనీ భార్య కూడా మృతి.. ఇరాన్ ప్రకటన

Published Date :March 2, 2026 , 7:50 pm
By Suresh Maddala
  • ఇరాన్‌లో మరో విషాదం
  • అయతుల్లా ఖమేనీ భార్య మృతి
  • చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత కన్నుమూత
  • శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో గాయపడ్డ ఖమేనీ భార్య
Iran: ఖమేనీ భార్య కూడా మృతి.. ఇరాన్ ప్రకటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇరాన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ, కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా పలువురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఇరాన్ మీడియా అధికారికంగా ధృవీకరించింది. ఇక రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే కూడా సోమవారం మరణించినట్లుగా ఇరాన్ వెల్లడించింది. దీంతో ఇరానీయులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

శనివారం ఉదయం హఠాత్తుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష కార్యాలయం దగ్గర ఎనిమిది క్షిపణులను ప్రయోగించింది. ఖమేనీ అత్యవసర సమావేశం జరిపిస్తుండగా పక్కా సమాచారం అందడంతో ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. దీంతో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.

అనంతరం ప్రతీకారంగా ఇరాన్ దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేసింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యం తీవ్ర ఉద్రిక్తతలతో గజగజలాడుతోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ బాంబ్ వచ్చి పడుతుందోనని భయంతో వణికిపోతున్నారు. ఇక పశ్చిమాసియాలో గగనతలం మూసేయడంతో గల్ఫ్ దేశాల్లో అనేక దేశాలకు చెందిన పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: Pete Hegseth: అమెరికాను బెదిరిస్తే.. ఎక్కడున్నా అంతుచూస్తాం.. ఇరాన్‌కు అమెరికా రక్షణమంత్రి వార్నింగ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayatollah khamenei
  • Ayatollah Khamenei Wife dies
  • Iran
  • Iran Supreme Leader
  • Iran War

తాజావార్తలు

  • Lunar Eclipse 2026: ఈ చంద్రగ్రహణం మీ జీవితాన్ని మారుస్తుందా?.. రాశి ఫలితాలు, పరిహారాలు ఇవే!

  • Iran: ఖమేనీ భార్య కూడా మృతి.. ఇరాన్ ప్రకటన

  • Pete Hegseth: అమెరికాను బెదిరిస్తే.. ఎక్కడున్నా అంతుచూస్తాం.. ఇరాన్‌కు అమెరికా రక్షణమంత్రి వార్నింగ్

  • AP Helpline: యుద్ధం కారణంగా విదేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

  • Hyderabad: కాలేజీలో దారుణం.. బీటెక్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అఘాయిత్యం

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions