Economic Survey: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఈ కలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేస్తాడా?
- ఆర్థిక సర్వే 2025ను ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి
- 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని కల
- భారత్‌పై ట్రంప్ ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే 2025ను సమర్పించారు. దీని ప్రకారం.. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. రాబోయే ఒకటి లేదా రెండు దశాబ్దాలకు ఏటా సగటున 8% జీడీపీ వృద్ధిని సాధించాలి. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు భారత్ కృషి చేస్తోంది. అయితే ప్రపంచ పర్యావరణం, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు భారతదేశ వృద్ధిని ప్రభావితం చేయగలవని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి 6.3 నుంచి 6.8 శాతంగా ఉంటుందని అంచనా.
READ MORE: Tamil Nadu Doctor Rape Case: మహిళా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం.. నలుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష..
Also Read
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
అయితే రాబోయే సంవత్సరాల్లో భారతదేశ వృద్ధి పథాన్ని రూపొందించడంలో ప్రపంచ రాజకీయ, ఆర్థిక వాతావరణం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యం ఓ ముఖ్యమైన అంశం. ముఖ్యంగా అమెరికాతో వాణిజ్య సంబంధం మెరుగ్గా ఉండాలి. కానీ.. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో నుంచి వచ్చే వస్తువులపై 25% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. చైనా వస్తువులపై 60% సుంకం విధిస్తానని కూడా హెచ్చరించారు. అంతే కాదు.. సొంత కరెన్సీని సృష్టించేందుకు ప్రయత్నిస్తే 100 శాతం పన్ను విధిస్తామని బ్రిక్స్ దేశాలను అమెరికా అధ్యక్షుడు బెదిరించారు.
READ MORE: Fatima Sana Sheikh: అవకాశాల కోసం హైదరాబాద్ వస్తే ప**వాలన్నారు.. దంగల్ నటి సంచలనం!
అమెరికా భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్ సహా ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో మోడీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికా వాణిజ్య విధానంలో మార్పులు వస్తే ఏం చేయాలన్న దానిపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ అంతర్గత సమావేశాలు నిర్వహించింది. ట్రంప్ ప్రకటనతో భారత ఎగుమతులపై ప్రభావం పడనుందని నిపుణులు తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 120 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ఒక వేళ ట్రంప్ భారత్
పై సుంకాలు విధిస్తే.. 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న భారత్ కల నీరుగారుతుంది!
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!