UK: తాగుబోతు మహిళపై భారతీయ విద్యార్థి అత్యాచారం.. సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK: బ్రిటన్ నుంచి షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భారతీయ విద్యార్థి మద్యం మత్తులో ఉన్న మహిళను తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. బీబీసీ కథనం ప్రకారం ఈ భారతీయ విద్యార్థి పేరు ప్రీత్ వికల్. అతని వయస్సు 20 సంవత్సరాలు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ షాకింగ్ సంఘటన కార్డిఫ్‌లో జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళను వికల్ తన చేతుల్లో ఎత్తుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నట్లు వీడియో ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ విద్యార్థి తన నేరాన్ని అంగీకరించాడని నివేదికలో పేర్కొన్నారు. 20 ఏళ్ల వికల్ మహిళపై అత్యాచారం చేశాడని చెప్పాడు. ఈ కేసులో అతనికి ఆరేళ్ల తొమ్మిది నెలల జైలుశిక్ష పడింది.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
Read Also:Jyeshtha Amavasya: జ్యేష్ఠ అమావాస్య నాడు ఈ స్తోత్రాలు వింటే సమస్త పాపాలు నశిస్తాయి
Chilling CCTV captures moment Indian student, who won scholarship to study in UK, carried a drunk, semi-conscious woman back to his flat before raping her and sending 'trophy photo' of her sprawled on his bed to a friend.
Preet Vikal, 20, was sent to a young offenders… pic.twitter.com/QqcuwP92VY
— 🇦🇺 The Aussie Hun♀🇭🇺 (@TheAussieHun) June 16, 2023
రాత్రిపూట తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు ప్రీత్ వికల్‌ను కలిశానని బాధిత మహిళ తెలిపింది. గతేడాది జూన్‌లో జరిగిన ఈ ఘటనతో తనకు నిద్ర పట్టడం లేదని చెప్పింది. రాత్రి సమయంలో ఆమె తన స్నేహితుల నుండి విడిపోయి తన ఇంటికి వెళ్తున్నప్పుడు వికల్ తనను పట్టుకున్నాడని ఆమె చెప్పింది. అనంతరం ఆమెను నార్త్‌రోడ్‌లోని ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సీసీటీవీ ఫుటేజీని బట్టి ప్రీత్ వికల్‌ను గుర్తించి అరెస్ట్ చేశామని సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. కార్డిఫ్‌లో ఇటువంటి దాడులు చాలా అసాధారణమైనవని వారు చెప్పారు.
Read Also:Odisha: ఆడుకుంటూ కారులోకి ఎక్కి ఊపిరాడక చనిపోయిన ఐదేళ్ల చిన్నారి
- Tags
- Britain
- CCTV
- Crime News
- Preet Vikal
- UK
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!